Saturday, October 12, 2024

_*రావణదహణం అయిపొయింది... #అవినీతిదహణం ఎప్పుడు?*_

https://x.com/Praja_Snklpm/status/1845151430971359323?t=Y4jISf89j9nKRsbMgtG_sg&s=08  

_*రావణదహణం అయిపొయింది... #అవినీతిదహణం ఎప్పుడు?*_

*#VasaviScams* 
*#వాసవిఆనందనిలయం*

_*ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*_

_*అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు ఈరోజు రావణదహణం (చెడు మీద యుద్ధం)ఘనంగా జరుపుకున్నారు దేశంలో & #తెలంగాణ లో .మీరు అన్నారు నాలుగు నెలల క్రితం "అవినీతి అంతం... రేవంత్ పంతం" అని మరి  ఆ #అవినీతిదహణం ఎప్పుడు ?*_

_*ప్రజాప్రయోజనాలకోసం / ప్రజాసంక్షేమం కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వభూములలో చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న నిర్మాణాలకు @TG_bPASS @GHMCOnline @tgspdcl @HMWSSBOnline.... Etc అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు? అంటే #అవినీతి ఎంతలా జరిగిందో అర్థం అవుతుంది. ఈ అవినీతికి పాల్పడ్డ అధికారులమీద చట్టపరమైన చర్యలు ఎప్పుడు తీసుకుంటున్నారు? ఈ అవినీతి అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నాము*_

*@tg_governor*
*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @CollectorRRD @CPRO_TGCM @IPRTelangana @mpponguleti @KomatireddyKVR @PrlsecyMAUD @DigitalMediaTG*  *@raviprakash_rtv  @ACLB_Rangareddy @INCTelangana @Bmaheshgoud6666* *#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA* *#TJSS*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

No comments:

Post a Comment