Thursday, October 31, 2024

*డిస్కంల తప్పిదం... జనంపై భారం ఎందుకు ?*

https://x.com/Praja_Snklpm/status/1851980860540453341?t=35nfd22FyNVha8JRIRTsyw&s=08  

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*డిస్కంల తప్పిదం... జనంపై భారం ఎందుకు ?*_

_*#తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎవరిప్రయోజనాలకోసం పనిచేసాయో అర్థం అవుతుంది.*_

_*గత రజాకార్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గడీ వేల కోట్లు... కాదు కాదు లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొత్తు అక్రమంగా దోచుకున్నారు... ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమాల జోలికి పోతలేదు అంటే లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు అనిపిస్తుంది. టీవీ ల ముందు మీడియా ముందు ఒకరినొకరు ఓర్లుకోవడం తప్ప ఎలాంటి చర్యలు లేవు... ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తుంటే శ్రీకృష్ణ జన్మస్థానం కు ఎవరు పోరు అని అర్థం అవుతుంది....*_

*@tgspdcl*

*జాగో గ్రాహాక్ జాగో....*
*@jagograhakjago*

 *#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA* 

*@TelanganaCMO @IPRTelangana @DigitalMediaTG @KTRBRS @BJP4Telangana @BRSParty_News* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

No comments:

Post a Comment