https://x.com/Praja_Snklpm/status/1843535474784448559?t=Zc6W15eXbSLAHdY1yNZBew&s=08
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_
_*ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న మాఫియా మీద సీఎం రేవంత్ రెడ్డి గారు చర్యలు ఎప్పుడు తీసుకుంటారు?*_
_*ఎన్నో సంవత్సరాలుగా 'సీరీస్ కెమికల్ పరిశ్రమ ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను నిర్వహించింది. ఆ ప్రాంతంలో మరియు చుట్టూ ఉన్న కాలనీలలోని భూగర్భములోని నీటి వనరులు కాలుష్యం అయ్యాయి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు?*_
_*హైడ్రా ఎప్పుడు బుల్డోజర్లను పంపించి వాసవి ఆనంద నిలయం లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది?*_
_*సీరీస్ భూకుంభకోణం వెనుక ఎవరు ?*
_*సీరీస్ భూకుంభకోణంలో చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలలో ప్రజలు పెట్టుబడి పెట్టి మోసపోకండి*_
_*అయ్యా #తెలంగాణ సీఎం సారు మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎల్బి నగర్ వచ్చినప్పుడు 'సీరీస్' కెమికల్ కంపెనీ (వాసవి ఆనంద నిలయం)భూభాగోతం మీద చర్యలు తీసుకుంటాము అని ప్రజలకు హామీ ఇచ్చారు మరి ఎప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు ? ఎందుకంటే ఆ అవినీతి అక్రమ నిర్మాణాలలో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రజలు మోసపోకముందే మీరు చర్యలు తీసుకోవాలి*_
_*ఈ భూకుంభకోణంకు సహకరించిన అన్ని శాఖల అవినీతి ప్రభుత్వ అధికారులను తక్షణమే అరెస్ట్ చేయాలి అని 'ప్రజాసంకల్పం Group Link Media' డిమాండ్ చేస్తుంది*_
_*IMP NOTE : భారత రాజ్యాంగంను & జర్నలిజం ను గౌరవిస్తూ రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు అనుగుణంగా మంచి సమాజ మార్పుకోసం,ప్రజాప్రయోజనాలకోసం, ప్రజాసంక్షేమం కోసం నిరంతరం నిస్వార్థంగా పోరాటం చేసే కలం యోధులు రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు ఢిల్లీ వరకు పేరు సంపాదించుకున్న సీనియర్ పాత్రికేయులు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు & కే. కోటేశ్వరరావు సారులకు దండాలు మరియు ఉద్యమఅభినందనలు ✊*_
https://youtu.be/0pfnOIBVe2U?si=WK_l6efsw0Mo-5Bm
*Video విశ్లేషణ 👆*
*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @CollectorRRD*
*#pashamyadagiri*
*#anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
No comments:
Post a Comment