Tuesday, July 9, 2024
Mr Volety Ramavatharam.Highly passionate of teaching
*రియల్ రాబందులకు రైతు బంధు పైసల్*
కార్మికుల సొమ్ము దర్జాగా దోపిడీ..
*వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కోసం..*
కేంద్రం సహాయంతో తెలంగాణ ప్రగతి పరుగులు
తెలంగాణ ప్రగతి పరుగులు పెట్టేలా ప్రజాప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి కూడా సానుకూలత లభిస్తోన్న క్రమంలో @NHAI_Official ఉన్నతాధికారులు మంగళవారం హైదరాబాద్ లోని నివాసంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల విస్తరణలపై చర్చలు జరిపారు.
స్టేట్ హైవేలను నేషనల్ హైవేస్ గా మార్చేందుకు, కొత్త నేషనల్ హైవేల నిర్మాణంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం గారు హామీ ఇచ్చారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి గారు బుధవారం ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సీఎంతో జరిపిన సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి @KomatireddyKVR గారు, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి @harichandanaias గారు, పలు జిల్లాల కలెక్టర్లు,అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Courtesy / Source by : https://x.com/CPRO_TGCM/status/1810600009647493349?s=19
3,000 Indians Used As Slaves By Cyber
Monday, July 8, 2024
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీస్ & జర్నలిస్ట్
ACB Officials caught K. Anand Goud, Sub-Inspector Police, Haveli Ghanpur Police Station, Medak District when he demanded and accepted the bribe amount of Rs.20,000/- through Mohammad Mastan, Occ: Journalist (Metro evening Media) R/o Basawapur (V) Biknoor (M), Kamareddy District for release the Tipper vehicle from the PS.
#AntiCorruptionBureau #Justice #Telangana @CVAnandIPS
పోలీస్ స్టేషన్ నుండి టిప్పర్ వాహనాన్ని విడుదల చేయటానికి "ఇరవై వేల రూపాయల" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన "కె.ఆనంద్ గౌడ్", సబ్-ఇన్‌స్పెక్టర్ పోలీసు, హవేలీ- ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లా. ఇతను మెట్రో ఈవినింగ్ మీడియా లో జర్నలిస్ట్ అయిన "మహ్మద్ మస్తాన్" R/o బసవాపూర్ (V) బిక్నూర్ (M) ద్వార అట్టి లంచం తీసుకున్నాడు.
#అవినీతినిరోధకశాఖ #తెలంగాణ #న్యాయం
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1810299283926929615?t=UL4k0Nvy5P8KHhrvqfIq6A&s=19