Monday, July 8, 2024

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీస్ & జర్నలిస్ట్


ACB Officials caught K. Anand Goud, Sub-Inspector Police, Haveli Ghanpur Police Station, Medak District when he demanded and accepted the bribe amount of Rs.20,000/- through Mohammad Mastan, Occ: Journalist (Metro evening Media) R/o Basawapur (V) Biknoor (M), Kamareddy District for release the Tipper vehicle from the PS.
#AntiCorruptionBureau #Justice #Telangana  @CVAnandIPS

పోలీస్ స్టేషన్ నుండి టిప్పర్ వాహనాన్ని విడుదల చేయటానికి "ఇరవై వేల రూపాయల" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన "కె.ఆనంద్ గౌడ్", సబ్-ఇన్‌స్పెక్టర్ పోలీసు, హవేలీ- ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లా. ఇతను మెట్రో ఈవినింగ్ మీడియా లో జర్నలిస్ట్ అయిన "మహ్మద్ మస్తాన్"  R/o బసవాపూర్ (V) బిక్నూర్ (M) ద్వార అట్టి లంచం తీసుకున్నాడు.
#అవినీతినిరోధకశాఖ  #తెలంగాణ    #న్యాయం

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1810299283926929615?t=UL4k0Nvy5P8KHhrvqfIq6A&s=19


No comments:

Post a Comment