Tuesday, July 9, 2024

*వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కోసం..*

*--మీట్ విత్ సిఎస్--*
*-మిత్రులారా కదలిరండి*

*వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కోసం..* 

*ప్రభుత్వం నుండి జీవో జారీ చేయాలని వినతి..*

*అందరికీ ఆహ్వానం..*

*తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఆధ్వర్యంలో(అక్రిడేషన్ తో సంబంధం లేకుండా) వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని ప్రభుత్వం దీనిపై ఒక జీవో జారీ చేయాలని కోరుతూ ఇటీవల ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి అలాగే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం కు వినతి పత్రం సమర్పించడమైనది. దీనిపై ప్రభుత్వ తరఫునుండి వెంటనే జీవో జారీ చేయాలని కోరుతూ (బుధవారం) తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారుని విసిటింగ్ అవర్స్ లో 3 గంటలకు కలవడానికి టీజేఎస్ఎస్ ఆధ్వర్యంలో అందరము వెళదామని కోరుతున్నాము.* 

*టీజేఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* 
*గౌటీ రామకృష్ణ* 
Ph:9394334646

*****---*****---*****---*****

#journalism #journalist #JournalistWelfare #TJSS 

@TelanganaCMO
@CPRO_TGCM @TelanganaCS @jupallyk_rao @IPRTelangana @KSriniReddy @RamsGTRK 
@SrinivasRTIA  @murthyscribe
@Madhav51599199 @lingamsrikanth1 @KmJounrnalist
@ChotaNewsTelugu @TeluguScribe @dishatelugu @V6News @sreereddi77 @BplplH @VVeldandi @PrajaPrashna @aadabhyd @QGroupMedia @kalojitv4ts @Tolivelugu @prime9news @NTVJustIn 
@NewsmeterTelugu @airnews_hyd 
@SmRtysai
Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1810685653904244906?t=I8j-UPcabM0lsjSudUfTbQ&s=19

*యూనియన్లకు అతీతంగా అందరూ వర్కింగ్ జర్నలిస్టులు కలిసికట్టుగా వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వానికి విజ్ఞాపన చేద్దాం, అందరూ రావాలని ఆశిస్తున్నాము🙏🙏*

No comments:

Post a Comment