Sunday, June 9, 2024

వర్షాకాల నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలి.

వర్షాకాల నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలి. 
👉 మీ వాహనాల టైర్ల గ్రిప్ /థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోండి. టైర్ల గ్రిప్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.
👉 వర్షం కురుస్తున్నపుడు పరిమిత వేగంతో ప్రయాణించటం ఎల్లవేళలా మంచిది. 
👉 మీ వాహన ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. బ్రేక్స్ పాడ్స్,  విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించండి.
👉 ఎప్పుడైనా అవసరం వస్తే  మీ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోండి. 
👉 అత్యవసర సమయాల్లో #Dial100 కి కాల్ చేసేలా మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోండి. 

మీ మరియు మీ కుటుంబభద్రత దృష్ట్యాఈ సూచనలు  ఎంతో మంచివి. 

#RoadSafetyTips #Monsoon2024 #Dial100

Courtesy / Source by : https://x.com/TelanganaDGP/status/1800020380037652788?t=7TtVD0_EjSQUCTC5bqCeSA&s=19

Ram Mohan Naidu Kinjarapu: One of the Youngest Union Cabinet Ministers

Ram Mohan Naidu Kinjarapu: One of the Youngest Union Cabinet Ministers

He is tipped to be Union Cainet Minister in Modi 3.0 and likely to be sworn in today

Ram Mohan Naidu Kinjarapu, born in, 1987, in Srikakulam is the Son of the former TDP Leader and Central Minister, Yerran Naidu, Ram Mohan Naidu inherits political legacy.

Ram Mohan Naidu attended the prestigious Delhi Public School, RK Puram for his schooling. He pursued his undergraduate studies in Electrical Engineering from the renowned Purdue University, followed by a postgraduate degree in MBA from Long Island.

Initially drawn to a career in Singapore, fate led him back to his roots after the demise of his father in a car accident in 2012. This event propelled him into the politics. At the age of 26, he contested and won as the Lok Sabha MP from Srikakulam in 2014, to become the second youngest MP in the 16th Lok Sabha.

#RammohanNaidu #Cabinet #ModiSwearingIn 

Courtesy / Source by : https://x.com/sudhakarudumula/status/1799653905200275912?t=SuBVt0BR1A2nr6j5zTJtvQ&s=19

Friday, June 7, 2024

*_రామోజీరావు కన్నుమూత_*

_విషాద వార్త_
*_రామోజీరావు కన్నుమూత_*

_(అనంచిన్ని వెంకటేశ్వరావు, 9440000009)_

*_అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు_*

*_తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం_*

*_ఓ మీడియా దిగ్గజానినికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం దేశంలో ఇదే ప్రథమం_*

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో  జూన్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 8వ తేదీ శనివారం ఉదయం 04 : 50 నిమిషాలకు  తుదిశ్వాస విడిచారు.  ఫిల్మ్‌సిటీలోని  నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.  

రామోజీరావు మృతి పట్ల   పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. 

రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

*_టిజేఎస్ఎస్ ల సంయుక్త సంతాపం_*

*_మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వరావులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియాకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో విలువైనవని అన్నారు.

న్యాయ శాఖను వదలని బీఆర్ఎస్

Courtesy / Source by : 
*స్వేచ్ఛ.. 07.06.2024 TS MORNING EDITION*

*న్యాయ శాఖను వదలని బీఆర్ఎస్*.
*మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రరావు*
*గులాబీ-బినాబీ-సునామీ పార్ట్ -5* *ఎక్స్ క్లూజివ్ స్టోరీ* 

*ఓటముల పై కేసీఆర్ పోస్టుమార్టం*
*తెలంగాణ ఎంపీ పోరులో వారసులు గెలిచారు.*
*ఈసారి గోల్ మాల్ కుదరదు- తీన్మారే.*

*చంద్రబాబుకు CM రేవంత్ ఫోన్*

*ఇంకా మరెన్నో*
https://epaper.swetchadaily.com/m5/3876250/Swetcha-Telugu-Daily-Epaper/Swetcha-Daily-Epaper-07-06-2024#page/1/1/rw

Thursday, June 6, 2024

𝑨𝒓𝒕𝒔 𝑬𝒅𝒖𝒄𝒂𝒕𝒊𝒐𝒏 𝑫𝒚𝒊𝒏𝒈 𝒊𝒏 𝑻𝒆𝒍𝒂𝒏𝒈𝒂𝒏𝒂 𝒂𝒔 𝑪𝒐𝒎𝒎𝒆𝒓𝒄𝒆 𝑹𝒆𝒊𝒈𝒏𝒔 𝑺𝒖𝒑𝒓𝒆𝒎𝒆

𝑨𝒓𝒕𝒔 𝑬𝒅𝒖𝒄𝒂𝒕𝒊𝒐𝒏 𝑫𝒚𝒊𝒏𝒈 𝒊𝒏 𝑻𝒆𝒍𝒂𝒏𝒈𝒂𝒏𝒂 𝒂𝒔 𝑪𝒐𝒎𝒎𝒆𝒓𝒄𝒆 𝑹𝒆𝒊𝒈𝒏𝒔 𝑺𝒖𝒑𝒓𝒆𝒎𝒆

Data Science and AI/Machine Learning emerging

Only 5 students for Hindi medium, a few takers for Telugu and Urdu

Arts education in Telangana is rapidly losing its appeal among students, with commerce courses emerging as the most popular choice for undergraduate studies. This shift is evident in the latest seat allotment data from the Degree Online Services Telangana (DOST) 2024.

Out of 81,769 students who participated in the first phase of seat allotment, 28,655 students (37.56%) chose commerce. In comparison, only 7,766 students opted for arts, highlighting a significant drop in interest in humanities subjects.

Science courses are also attracting top students. The highest scorer in the Intermediate public examinations who achieved 99.40%, chose a BSc in Life Sciences at Telangana Mahila Viswavidyalayam. The second and third rankers, who scored 99.30%, selected Physical Science programs at Nizam College and Telangana Mahila Viswavidyalayam.

Gender and Language Preferences
The allotment data also showed that more women (47,867) than men (28,423) received seats. Additionally, 5,479 students did not get seats because they selected a limited number of options.

When it comes to the medium of instruction, most students preferred English. Out of the 76,290 students who got seats, 72,431 chose English-medium courses. Telugu-medium courses attracted only 3,314 students, Urdu-medium courses had 540 students, and Hindi-medium courses had just 5 students. This indicates a decreasing interest in studying in regional languages.

𝙄𝙢𝙥𝙖𝙘𝙩 𝙤𝙣 𝙍𝙚𝙜𝙞𝙤𝙣𝙖𝙡 𝙇𝙖𝙣𝙜𝙪𝙖𝙜𝙚 𝙖𝙣𝙙 𝘼𝙧𝙩𝙨 𝙀𝙙𝙪𝙘𝙖𝙩𝙞𝙤𝙣

The low numbers for Telugu, Urdu, and Hindi medium courses, combined with the decline in interest in arts, suggest that students are moving towards courses that they believe offer better job prospects and global opportunities.
Additionally, 70 colleges did not receive any student allotments, which could mean there are too many colleges or that they are not offering what students want.

𝗡𝗲𝘄 𝗙𝗶𝗲𝗹𝗱𝘀 𝗮𝗻𝗱 𝗙𝘂𝘁𝘂𝗿𝗲 𝗧𝗿𝗲𝗻𝗱𝘀

While commerce and science courses remain popular, new fields like Data Science and Artificial Intelligence are starting to gain interest, with 2,502 students choosing these programs. However, traditional courses like D. Pharmacy had only 90 enrollments.
In summary, the current trends in Telangana show a strong preference for commerce and science, a decline in arts education, and a major tilt towards English-medium instruction. This shift reflects the changing aspirations of students, who are looking for better career opportunities and global competitiveness 

#Telangana #Undergraduate #Hindimedium #Commerce 

Courtesy / Source by : https://x.com/sudhakarudumula/status/1798917159005073440?t=iRVdDLKYaCXHFiHKwWkdQg&s=19

మున్సిపల్ శాఖ లో 100% అవినీతి..సీఎం మౌనం?

https://x.com/Praja_Snklpm/status/1798631990864044060?t=U7tOoLMFVFefZyVWV6E_TQ&s=08                                                                                        

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                                        

_*తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారు వద్ద ఉన్న #మున్సిపల్ శాఖ లో జోరుగా అవినీతి సాగుతుంది అని @PrajaPrashna మీడియా నిత్యం వాస్తవాలతో @CommissionrGHMC @TGMAUDOnline @TG_bPASS @GHMCOnline అధికారులుకు తెలియచేస్తున్నా మౌనంగా ఉంటున్నారు అంటే అర్థం ఏమిటి @TelanganaCMO సారు ?*_                                                                                        

_*చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నా మౌనంగా ఉన్న ghmc కమీషనర్ & అన్ని జోనల్ కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు, సిటీ ప్లానర్స్, టౌన్ ప్లానింగ్ అధికారులు, టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు... Etc. అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోని #అవినీతి అధికారుల మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media డిమాండ్ చేస్తుంది*_

*#VSheshadriIAS* *@TelanganaCS*
*@CVAnandIPS* *@TelanganaACB* 
*@RamsGTRK*
*#TJSS*

*Bplkm🪶*

*****----*****----*****----*****
https://www.facebook.com/share/p/gP5edSXxDG31uUhD/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C73j5GWPDFU/?igsh=MWduc2xtN2hjNDR4cQ==
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhybirbhsbidbiibipbhubicbid-bhjbifbipbhsbiqbhobip-activity-7204404630942863360-dfjX?utm_source=share&utm_medium=member_android

Tuesday, June 4, 2024

జనసేనపార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. కూటమి ఘన విజయం సాధించడంతో పరస్పరం అభినందించుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు.
#KutamiTsunami 
#BabuIsBack 
#BossIsBack
#ElectionResults 
#EndOfYCP 
#AndhraPradesh 

Courtesy / Source by : https://x.com/JaiTDP/status/1798015650704892336?t=gIEawIJTPiKiDamsU0nSlg&s=19