Thursday, January 28, 2021

Front line Warriors

Hyderabad : 29/01/2021

Many of us have faced big changes to the way we work in COVID times. Many have been required to go the extra mile. This especially applies to those who protect our home and office; today we had a small ceremony to recognise our excellent @Securitas_Group guards contributions.

Sir good morning 🙏

I salute Security (Frontline Warriors)🙏 https://t.co/hwMBvGU2kR

🙏 https://t.co/Hgaj9BMxXr

ఢిల్లీ రైతు పోరాటంలో నకిలీ రైతులు చోరబడ్డారు

హైదరాబాద్ : 28/01/2021

        *బిగ్ బ్రేకింగ్ న్యూస్*

*నిన్న దేశ రాజధాని ఎర్రకోటలో జరిగిన విద్రోహచర్యలకు అసలైన రైతు సంఘాలు ఢిల్లీ వదిలి తమ తమ గ్రామాలకు పోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల నుండి వచ్చిన సమాచారం.*

*దేశ గౌరవాన్ని & ప్రతిష్టను అగౌరవపరిచిన సంఘావిద్రోహులను త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు అమిత్ షా సర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, January 27, 2021

Nationalist Collective

Hyderabad : 27/01/2021

https://twitter.com/Praja_Snklpm/status/1354471145932689409?s=08

Tuesday, January 26, 2021

రైతు పోరాటంను అడ్డంపెట్టుకొని దేశాన్ని అగౌరవపారుస్తున్న కొన్ని పార్టీలు

హైదరాబాద్ : 26/01/2021

https://twitter.com/Praja_Snklpm/status/1354063004376043521?s=08

         *జాతికే అవమానం*

*దేశ రాజధాని ఎర్రకోట మీద వున్న తిరంగా జండాను తీసివేసి వారికి సంబందించిన జండాను పెడుతున్న వారు నిజమైన రైతులు కాదు... నిజమైన రైతు ఆలా ఎప్పటికి జెండాను అగౌరవపరచడం జరుగదు... దేశ ప్రజలు అన్నీ ఘమనిస్తున్నారు... సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు తెలిసేవా ??... సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీ నాయకులారా వచ్చే జమిలి ఎన్నికలలో మిమ్మల్ని భూ స్థాపితం చేయడం మాత్రం ఖాయం...కొన్ని జాతీయ మీడియా యాజమాన్యాలు అమ్ముడు పోయాయి త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయి.ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట మీద జరిగిన ఘటన దేశానికే అవమానం... మొత్తం ప్రపంచం చూసింది చూస్తుంది...   వామపక్ష పార్టీ నాయకులు , బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే స్పందించాలి... సిగ్గుపడాలి రాజకీయ నాయకులు*

*రైతు పోరాటంలో దేశంలో వున్న ఉగ్రవాదులు చేరారు*
 
     *భారత్ మాతాకీ జై 🙏*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Monday, January 25, 2021

72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్ : 26/01/2021

అందరికి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🎉🙏.

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

GHMC చెరువుల పరిరక్షణ కోసం పోరాటం


హైదరాబాద్ : 25/01/2021

*రామంతాపూర్ చిన్న & పెద్ద చెరువుల పరిరక్షణ కోసం Dr లుబ్నా సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో ప్రజా సంకల్పం & రామంతాపూర్ గంగపుత్ర సంఘం తెలంగాణ గౌరవ లోకాయుక్త (హైదరాబాద్) ప్రజా ప్రయోజనాలకోసం 2019 లో  ఫిర్యాదు చేయడం జరిగింది.ఈరోజు లోకాయుక్త కు రావడం జరిగింది.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/ 

Saturday, January 23, 2021

National Girl ChildDay

Hyderabad : 24/01/2021

*Happy NationalGirlChildDay to all the amazing daughters of Andhra Pradesh and Telangana and all the organisations and individuals who support those who need a little help the most.*

Never forget, #AGirlCanDoAnything

@Dr Andrew Fleming

https://prajasankalpam1.blogspot.com/