Tuesday, January 5, 2021

కలెక్టర్ ను హెచ్చరించిన తెలంగాణ గౌరవ లోకాయుక్త

హైదరాబాద్ : 05/01/2021

*ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులు కోయిని వెంకన్న సర్ (ఆర్ టీ ఐ ఆక్టివిస్ట్ & సామజిక కార్యకర్త)గారి సంకల్పానికి వందనాలు. ఇలా ఉండాలి సంకల్పబలం 🙏*

*మరికల్ మరియు అనుబంధ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మీ సంకల్పబలం కూడా కోయిని వెంకన్న సర్ గారి లాగా వుంటే ప్రభుత్వం తప్పకుండా ప్రజల అభిప్రాయానికి సానుకూలంగా స్పందిస్తుంది **

Bapatla Krishnamohan 
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
https://prajasankalpam1.blogspot.com/

Monday, January 4, 2021

కారు డిక్కీలోనే ఆఫీస్.. తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న హిమా కోహ్లీ కంటతడి

హైదరాబాద్ : 05/01/2021

*కారు డిక్కీలోనే ఆఫీస్.. హిమా కోహ్లీ కంటతడి*
న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ప్రత్యేకంగా తనకు ఆఫీస్‌ ఉండేది కాదని, కారు డిక్కీనే కార్యాలయంగా వినియోగించుకున్నానని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్‌ హిమాకోహ్లీ పేర్కొన్నారు. సీజేగా పదోన్నతిపై బదిలీ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ‘దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ను నుంచి భారత్‌కు వచ్చాం. ప్రాథమిక, ఉన్నత విద్య ఢిల్లీలోనే సాగింది. చదువుకునే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లోనే కళాశాలకు వెళ్లేవాళ్లం. విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్‌ రూ.12.50 మాత్రమే. నేను సివిల్‌ సర్వెంట్‌ కావాలని మా నాన్న కోరుకున్నారు. న్యాయవాది కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. సివిల్స్‌కు ప్రిపేరయ్యేందుకు చదువుకోవడానికి లైబ్రరీ కార్డు వస్తుందనే ఉద్దేశంతో ఎల్‌ఎల్‌బీ అడ్మిషన్‌ తీసుకున్నా. (వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు..)

అయితే మా అమ్మ సహకారంతో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించా. *న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించిన తర్వాత ప్రత్యేకంగా ఆఫీస్‌ లేకపోవడంతో కారు డిక్కీనే వినియోగంచుకున్నా*. సివిల్‌ కేసుల్లో సూట్‌లో కోర్టు ఫీజు ఎంత కట్టాలో కూడా తెలియదు. ఇతర న్యాయవాదులు, సీనియర్ల ద్వారా తెలుసుకుంటూ ముందుకెళ్లా. ఓ కేసులో అడ్వకేట్‌ కమిషన్‌గా కోర్టు నియమించగా రిపోర్టు ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. సీనియర్‌ న్యాయవాది సూచనలు, సలహాలతో తయారు చేశాను. ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ఛాంబర్‌ కేటాయించే సమయంలోనే హైకోర్టు జడ్జిగా నియమితమయ్యా. న్యాయవాదిగా కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’అని కోహ్లీ పేర్కొన్నారు. *న్యాయమూర్తిగా తన అనుభవాలను పంచుకుంటూ కంటతడిపెట్టారు.*

*సాక్షి మీడియా సౌజన్యంతో*

 https://prajasankalpam1.blogspot.com/

Educate your daughters &they will definitely make you proud!

Hyderabad : 04/01/2021

Educate your daughters &they will definitely make you proud! Heartwarming scene at the Ignite police meet being held at Tirupathi. CI Shyam Sundar saluting his daughter Jessi Prasanti who is a Dy Superintendent. That undeniable pride in the father’s face ❤️❤️❤️ #Women #Daughters https://t.co/33Bu0RfCnU


Telangana Govt decided 2 build flyovers & chop 1000s of trees at KBR park Hyderabad

Hyderabad : 04/01/2021

Our Govt. of .@TelanganaCMO .@KTRTRS decided 2 build flyovers & chop 1000s of trees at #Hyderabad's only lung space 'KBR National Park', without asking us citizens. 

Hence, we had our own 'Public Hearing' on 1st Jan, 2021 at KBR Park & voiced our objections in the tweet thread👇 https://t.co/dDI0lZId11

Saturday, January 2, 2021

The great social reformer Savithribai Phule

హైదరాబాద్ : 03/01/2021

*ఈ రోజు క్రాంతి జ్యోతి సావిత్రిబాయిపూలే పుట్టిన దినం. అందరికీ జ్ఞానదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది ప్రజా సంకల్పం & link Media 🙏*

*The great social reformer Savithribai Phule was born today. She sacrificed all her life for education of women.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో ప్రజా అభిప్రాయాలకు విరుద్ధంగా కొత్త మండలాలకు ఏర్పాట్లు

హైదరాబాద్ : 03/01/2021

అందరికి నమస్కారం 🙏

*ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణ లో ఆలా జరగడం లేదు. కావున ప్రజలారా మీరందరు మీ మీ గ్రామములోని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మీ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా సంకల్పం తీసుకోవాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను 🙏*

*మొత్తం తెలంగాణ లో మీడియాను ప్రభుత్వం భయపెట్టి తన ఆధీనంలో తీసుకుంది (కొన్ని మీడియా సంస్థల యజమానులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారు ఇది వాస్తవం).ప్రజలకోసం ఆలోచించే జర్నలిస్ట్లు నిశ్శబ్దంగా ఉండిపోవాల్సి వస్తుంది వారి వారి యాజమాన్యాల వల్ల. అందుకే తెలంగాణ లో మళ్ళీ ప్రజా యొద్దం మొదలైంది దుబ్బాక ఎన్నికలనుంచి... ఈ ఉద్యమం  ఆగదు మీరు కూడా ప్రజా ప్రయోజనాలకోసం ఉద్యమించండి. సోషల్ మీడియా వుంది కాబట్టి సరిపోయింది లేకపోతే తెలంగాణ లో రజాకార్ల పాలన & కుటుంబ పాలనలకు అడ్డు అదుపు లేకుండా పోయేది.ప్రజల పక్షాన Q న్యూస్ తీన్మార్ మల్లన్న, రాజన్యూస్, యూనివర్సిటీ విద్యార్థులు... ముఖ్యంగా నిజమైన ఉద్యమకారులు ఇలాంటి ప్రశ్నించే గొంతులు వున్నాయి కాబట్టి సరిపోయింది.*

ముఖ్యగమనిక :
*మండలం మీద మీ మీ వాస్తవ అభిప్రాయాలు మీ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారిని కలుపుకొని (ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు ముఖ్యం ప్రజల మనోభావాలు ముఖ్యం) అతని లెటర్ హెడ్ మీద మీ అందరి సంతకాలు & ఫోన్ నెంబర్ సేకరించి (ప్రతి ఒక్కరు కూడా) భారత దేశ గౌరవనీయులైన రాష్ట్రపతి సర్ గారికి మరియు ఉపరాష్ట్రపతి సర్ గారికి మరియు ప్రధానమంత్రి సర్ గారికి మరియు తెలంగాణ గవర్నర్ మేడం గారికి పోస్ట్ ద్వారా తక్షణమే వాస్తవాలు పంపియగలరు🙏*

*భారత రాజ్యాంగం మనకు కల్పించిన న్యాయమైన హక్కులను మనమందరం న్యాయంగా సద్వినియోగం చేసుకోవాలి*

*ఇట్లు*
మీ శ్రేయోభిలాషి 
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

ప్రజాస్వామ్యదేశంలో ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వయంత్రాంగం నిర్ణయాలు

హైదరాబాద్ : 02/01/2021

*తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సర్ గారు మీరు ఏ ప్రాతిపాధికథన మీద కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ??. మీరు స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా ??. చట్టం గురించి మాకు తెలియదు దయచేసి వాటి వాస్తవ వివరాలు ప్రెస్ మీట్ ద్వారా బహిరంగా తెలుపగలరు.భారత రాజ్యాంగం అనుసరించి తీసుకునే ప్రజా ప్రయోజనాల గురించి క్లుప్తంగా ప్రజలకు తెలియచేయాలి.*
@TelanganaCMO

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/