Monday, December 14, 2020

GHMC మేయర్ సర్ స్పందించారు

https://twitter.com/Praja_Snklpm/status/1338721390849970176?s=08
15/12/2020
*మేయర్ సర్ గారికి ధన్యవాదములు.మా విజ్ఞప్తికి స్పందించి చెరువు నుంచి మూసీ వరకు నాలా సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం శుభపరిణామం 👍. సర్ అలాగే అక్రమనిర్మాణాలను కూడా తొలగించాలి అప్పుడే నాలా పనులు ముందుకెళతాయి.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

 https://t.co/A6LoQqlkZa

తెలంగాణ లో రిజిస్ట్రేషన్ లలో గందరగోళం

హైదరాబాద్ : 14/12/2020

https://youtu.be/AUqU4RKTwcM
*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ల విషయంలో ప్రజలను పచ్చిగా మోసం చేసింది అని ఈరోజు తెలిసిపోయింది. ఉన్నత న్యాయస్థానం చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అంటే ఎంత నిరంకుశపాలన జరుగుతుంది ప్రజలు గమనిస్తున్నారు.*

*ప్రతిపక్షాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి ?? తక్షణమే ప్రజాఉద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ & కాంగ్రెస్ & సిపిఎం & జనసేన & తెలంగాణ జనసమితి పార్టీ ల నాయకులకు ప్రజా సంకల్పం & link Media విజ్ఞప్తి చేస్తుంది. మీకు మీ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా లేదా ప్రజా ప్రయోజనాలు ముఖ్యమా సంకల్పం చేయాలి*

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ MLA మరియు *

*తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మరీ ముఖ్యంగా ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులు పెద్దలు NVSS ప్రభాకర్ అన్న గారు మీరు తక్షణమే స్పందించాలి*

Copy to Group link Media

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/



Sunday, December 13, 2020

చెరువుల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం & GHMC మేయర్ సర్ నిర్లక్ష్యం

https://twitter.com/Praja_Snklpm/status/1338377739414482945?s=08
14/11/2020
*ఈరోజు రామంతాపూర్ కు GHMC మేయర్ సర్ గారు వచ్చారు....*
@KTRTRS
@MinisterKTR
@bethisubhastrs
@NvssprabhakarM
@ZC_LBNagar
@Dc_Ghmc
@RajnewsOfficial
*మేయర్ సర్ రామంతాపూర్ చిన్న, పెద్ద చేరువులలో అక్రమనిర్మాణాలను ఎప్పుడు తొలగిస్తారు ?? కేటీఆర్ సర్ మొన్నటి వరదలు వచ్చినప్పుడు ఆక్రమణలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు కదా మరి ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మీడియా ముందు ప్రకటించాలి మేయర్ సర్*

*మీరు ఇలానే ప్రజాప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తే 2020 ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెపుతారు జాగ్రత్త సారు*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/
 https://t.co/Q0j1bfFrkn

బోడుప్పల్ మున్సిపాలిటీ స్వచ్ స్వర్వేక్షన్

https://twitter.com/Praja_Snklpm/status/1338052322748899334?s=08
13/12/2020
*బొడుప్పల్ ప్రజలకు మనవి,అల్పాహారం పార్సిల్  తీసుకొని వెళ్లేందుకు బాక్స్ తీసుకొని వెళ్ళండి మరియు 2 రూపాయలు #insentive పొందండి.ఇందుకు  టిఫిన్ సెంటర్ల యజమానులు అంగీకరించారు.డబ్బు ఆదా తో పాటు ఆరోగ్యం పొంది, పర్యావరణము  రక్షించండి.*

SwachhSurvekshan2021

*బోడుప్పల్ మున్సిపల్ అధికారులకు సిబ్బందికి మీరు చేస్తున్న అవగాహనా కార్యక్రమానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతుంది ప్రజా సంకల్పం & link Media 🎉👍🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/ https://t.co/wtRBFxBX2E

Saturday, December 12, 2020

తెలంగాణ లో రిజిస్ట్రేషన్ లు ఉన్నత న్యాయస్థానం చెప్పినట్లు ప్రభుత్వం చేయడం లేదు

హైదరాబాద్ : 13/12/2020

*తెలంగాణ ప్రజలారా!తప్పక చదవండి...ధర్నాలు చేయండి కోర్ట్ చెప్పిన పద్ధతిన రిజిస్ట్రేషన్ లు కాకుంటే*
ప్రజలారా!రియల్టర్ సోదర  సోదరీమణులరా, శ్రేయోభిలాషులారా!తెలంగాణ  ప్రభుత్వం LRS వేకట్ ల్యాండ్ టాక్స్ కడుతనే రిజిస్ట్రేషన్ చేస్తారట,పాత పద్ధతి అని మోసపుర్వకంగా కొత్త పద్ధతి లో రిజిస్టర్ చేస్తున్నారు ,ఆ కొత్త వెబ్ సైట్ 3 నెలలు అయినా ఇంకా పని చేయడం లేదు,అందులో చాలా సమస్యలు ఉన్నాయి అది సెట్ కావాలంటే కనీసం రెండు సం" పడుతుంది , అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంధి యెందుకు?
చదువు రాని వారు తెలివి లేని వారు తయారు చేసిన వెబ్ సైట్ అది ఒక డాక్ మెంట్ రైటర్ ను సెట్ చేయమంటే ఒక్కరోజులో అన్ని సెట్ చేస్తారు, నేను చెప్పినవి అన్ని జరుగుచున్నాయి భవిషత్ లో BRS వసూలు చేయనున్నారు,ఇంకా అనేక టాక్స్ లు రాబోతున్నాయి,తనకు అనుకూలంగా ఉన్న మీడియా తో అంతా బాగుంది అని గొప్పగా ప్రచారం చేస్తున్నారు,ఆంధ్ర పాలన కొంత బాగుండేది,ఈ పాలన దరీద్రంగా ఉంది,కేవలం LRS పేర లక్ష కోట్లు ప్రజల మీద భారం వేస్తుంది,BRS పేర ఇంకా యెక్కువ భారం ప్రజల మీద వేయ నుంది,ఓపెన్ ప్లాట్ ఉన్న వారు కూడా ప్రతి సం "టాక్స్ కట్టాలి, LRS రద్దు చేయాలని,పాత పద్ధతిన రిజిస్ట్రేషన్ లు చేయాలని,డాక్ మెంట్ రైటర్ లను కొన సాగించాలని,ప్రజలు రియల్టర్లు,డాక్ మెంట్ రైటర్ లు,అందరూ కలిసి అన్ని జిల్లాలలో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆపీస్ ల ముందు మంగళా రం,నుండి ధర్నాలు చేయండి
ఈ మెసేజ్ అందరికి పంపండి.

*ఇట్లు*
నార గొని ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్,9849040195
వర్కింగ్ ప్రెసిడెంట్ మేకపోతు ల,నర్సయ్య,8179971687

*ఈ ప్రజా ఉద్యమానికి ప్రజా సంకల్పం & link Media మద్దతుగా ఉంటుంది*
Copy to Group link Media 

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో NO LRS.. NO REGISTRATION

https://twitter.com/Praja_Snklpm/status/1337943615729876992?s=08
13/12/2020
*తెలంగాణ ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటుంది అనడానికి.... NO LRS.. NO REGISTRATION సాక్ష్యం.*

*సోమేశ్ కుమార్ సారు రిజిస్ట్రేషన్ ప్రకటన చేసేటప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు ??*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
https://t.co/eNcIJ20QPG

ప్రధానితో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ*

హైదరాబాద్ : 12/12/2020

*ప్రధానితో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ*
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై ప్రధానితో చర్చించారు. దాదాపు అరగంట పాటు సమావేశమైన కేసీఆర్‌.. వరదల సాయంతో పాటు జీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం అందించడం వంటి అంశాలూ ఈ భేటీలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర విమానయాన శాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పురితో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని, ఆరు డొమిస్టిక్‌ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. బసంత్‌నగర్‌, మామునూరు, ఆదిలాబాద్‌, జక్రాన్‌పల్లి, దేవరకద్ర, కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను 2018లోనే పంపినట్టు సీఎం తెలిపారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సర్వే కూడా చేసిందన్న కేసీఆర్‌.. విమానాశ్రయాల ఏర్పాటుకు సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులివ్వాలని కోరారు. సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటు అంశంపైనా చర్చించినట్టు సమాచారం. నిన్న కేంద్రమంత్రులు, అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్‌ సమావేశమశమైన విషయం తెలిసిందే.

link Media

https://prajasankalpam1.blogspot.com/