Saturday, December 12, 2020

తెలంగాణ లో రిజిస్ట్రేషన్ లు ఉన్నత న్యాయస్థానం చెప్పినట్లు ప్రభుత్వం చేయడం లేదు

హైదరాబాద్ : 13/12/2020

*తెలంగాణ ప్రజలారా!తప్పక చదవండి...ధర్నాలు చేయండి కోర్ట్ చెప్పిన పద్ధతిన రిజిస్ట్రేషన్ లు కాకుంటే*
ప్రజలారా!రియల్టర్ సోదర  సోదరీమణులరా, శ్రేయోభిలాషులారా!తెలంగాణ  ప్రభుత్వం LRS వేకట్ ల్యాండ్ టాక్స్ కడుతనే రిజిస్ట్రేషన్ చేస్తారట,పాత పద్ధతి అని మోసపుర్వకంగా కొత్త పద్ధతి లో రిజిస్టర్ చేస్తున్నారు ,ఆ కొత్త వెబ్ సైట్ 3 నెలలు అయినా ఇంకా పని చేయడం లేదు,అందులో చాలా సమస్యలు ఉన్నాయి అది సెట్ కావాలంటే కనీసం రెండు సం" పడుతుంది , అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంధి యెందుకు?
చదువు రాని వారు తెలివి లేని వారు తయారు చేసిన వెబ్ సైట్ అది ఒక డాక్ మెంట్ రైటర్ ను సెట్ చేయమంటే ఒక్కరోజులో అన్ని సెట్ చేస్తారు, నేను చెప్పినవి అన్ని జరుగుచున్నాయి భవిషత్ లో BRS వసూలు చేయనున్నారు,ఇంకా అనేక టాక్స్ లు రాబోతున్నాయి,తనకు అనుకూలంగా ఉన్న మీడియా తో అంతా బాగుంది అని గొప్పగా ప్రచారం చేస్తున్నారు,ఆంధ్ర పాలన కొంత బాగుండేది,ఈ పాలన దరీద్రంగా ఉంది,కేవలం LRS పేర లక్ష కోట్లు ప్రజల మీద భారం వేస్తుంది,BRS పేర ఇంకా యెక్కువ భారం ప్రజల మీద వేయ నుంది,ఓపెన్ ప్లాట్ ఉన్న వారు కూడా ప్రతి సం "టాక్స్ కట్టాలి, LRS రద్దు చేయాలని,పాత పద్ధతిన రిజిస్ట్రేషన్ లు చేయాలని,డాక్ మెంట్ రైటర్ లను కొన సాగించాలని,ప్రజలు రియల్టర్లు,డాక్ మెంట్ రైటర్ లు,అందరూ కలిసి అన్ని జిల్లాలలో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆపీస్ ల ముందు మంగళా రం,నుండి ధర్నాలు చేయండి
ఈ మెసేజ్ అందరికి పంపండి.

*ఇట్లు*
నార గొని ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్,9849040195
వర్కింగ్ ప్రెసిడెంట్ మేకపోతు ల,నర్సయ్య,8179971687

*ఈ ప్రజా ఉద్యమానికి ప్రజా సంకల్పం & link Media మద్దతుగా ఉంటుంది*
Copy to Group link Media 

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment