Friday, December 11, 2020

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో ప్రధాన రహదారి మొత్తం కాలుష్యం

హైదరాబాద్ : 12/12/2020

       *తాండూర్ వార్తలు*

*వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం తాండూర్ పట్టణం లోని ప్రధాన రహదారి (పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి గౌతపూర్ వరకు) దుమ్ము.. దూళి తో ప్రతిరోజూ స్థానికులు ఇబ్బందులకు గురివుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇందుకేనా ప్రజలు ఎన్నుకున్నది ??*

https://youtu.be/hp2Qhnbh_Hw

*అందరు ఈ వీడియో చూసి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి... తాండూర్ అభివృద్ధి కోసం ఉద్యమించండి **

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో రిజిస్ట్రేషన్ సేవలు పునఃప్రారంభం

హైదరాబాద్ : 11/12/2020

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఉద్దేశించిన స్లాట్ బుకింగ్ సేవల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో లాంఛనంగా ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ కోసం పౌరులు https://t.co/QNVfGCkzg6 ను సందర్శించవచ్చు. https://t.co/v4p0HFrPd2


https://twitter.com/TelanganaCS/status/1337361838284046336?s=08

Thursday, December 10, 2020

Encroachers in Kukatpally Kamuni Cheruvu FTL


Hyderabad : 11/12/2020

*Encroachers in Kukatpally Kamuni Cheruvu FTL attack  Revenue staff who who went to demolish illegal structures .Encroachers attacked VRO Naveen.  Revenue staff complained to the police. Question is are police there when encroachments are removed ?*

#Kukatpally #Hyderabadfloods
@sudhakarudumula (Twitter)

https://prajasankalpam1.blogspot.com/

https://twitter.com/sudhakarudumula/status/1337278331033505792?s=08

దేశ వ్యాప్తంగా ఫ్రీ వైఫై ఇంటర్నెట్ సౌకర్యాలు

హైదరాబాద్ : 10/12/2020

*దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ముందడుగు వేసిన @narendramodi ప్రభుత్వం ప్రజలకు ఫ్రీగా వైఫైని అందించేందుకు పీఎం వాణి స్కీం కింద పబ్లిక్ ప్లేసెస్లో వైఫై కేంద్రాలు*

@బీజేపీ తెలంగాణ

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, December 9, 2020

తెలంగాణ రైతుతో ప్రజా సంకల్పం బృందం

హైదరాబాద్ : 09/12/2020

*తెలంగాణ రైతుతో ప్రజా సంకల్పం బృందం*

https://youtu.be/xcknB1b3Vik

https://youtu.be/-SH9P5TI6yw

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, December 8, 2020

భారత్ బంద్ తెలంగాణ ధర్నాలో రైతులు పాల్గొనలేదు ఎందుకు

హైదరాబాద్ : 09/12/2020

అందరికి నమస్కారం 🙏

నిన్న భారత్ బంద్ చేశారు కొన్ని రాజకీయ పార్టీలు. అసలు బంద్ ఎందుకు చేస్తున్నారో తెలియని వారిని వెంబడేసుకొని తమ స్వలాభాలకోసం రైతులతో కాకుండా పార్టీ కార్యకర్తలతో ధర్నాలు చేశారు అందులో యువమంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు కూడా వున్నారు.

తెలంగాణాలో ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే స్పందించని ప్రభుత్వం... ఈరోజు ధర్నాలో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ ??

*సోషల్ మీడియా అనేది లేకపోతే సామాన్యప్రజలకు వాస్తవాలు తెలిసేవికావు.*

*ప్రజా సంకల్పం & link Media ఛాలెంజ్ చేస్తుంది ఈరోజు భారత్ బంద్ లో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులకు మేము చుపిస్తాము నిజమైన రైతుల వాస్తవపరిస్థితులు.. రండి అందరం కలిసి రైతులవద్దకు వెళ్లి అడుగుదాము అప్పుడు మీకే తెలుస్తుంది రైతు బాంధవువులు ఎవరో ??*

*రైతుకు అండగా ప్రజా సంకల్పం & link Media ఉంటుంది రాజకీయ పార్టీలకు కాదు*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Registrations In Dharani Portal In Telangana

హైదరాబాద్ : 08/12/2020

*Registrations In Dharani Portal In Telangana :* తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చునని రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. అదే సమయంలో ఇటీవల ప్రారంభమైన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగించింది. డిసెంబర్ 10వ తేదీ వరకు వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల అంశాన్ని తేల్చేందుకు తెలంగాణ హైకోర్టు మంగళవారం ధరణి పోర్టల్ (Dharani Portal)పై దాఖలైన పిటిషన్లను విచారించింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం ధరణి జీవోల వివరాలతో పాటు పిటిషన్‌కు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేస్తే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు కోర్టుకు అడ్వకేట్ జనరల్ విన్నవించారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

@Znews మీడియా

https://prajasankalpam1.blogspot.com/