Thursday, July 30, 2020

చెరువుల పరిరక్షణ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం

*కబ్జాదారులకు ఏం చర్యలు తీసుకున్నారు*? , ప్రభుత్

http://dhunt.in/aryAI?s=a&uu=0xf65d89340ddf4822&ss=wsp
Source : "Krishna Mohan Kittu" via Dailyhunt

యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి
http://dhunt.in/DWND

చెరువులను కాపాడుకుందాం -3

హైదరాబాద్ : 30/07/2020

ఉప్పల్ నియోజకవర్గం *రామంతాపూర్ పెద్ద చెరువును* నిన్న అనగా (29/07/2020)రోజు *లోకాయుక్త హైదరాబాద్, తెలంగాణ* విచారణ అధికారి  పర్యవేక్షించి అన్ని వివరాలు స్థానికులతో మాట్లాడి తీసుకోవడం జరిగింది. 

*అందరికి నా విన్నపం దయచేసి చెరువులను కాపాడుకుందాం అనే ఉద్యమంలో మీ అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం.* 

*రామంతాపూర్ పెద్ద చెరువు ప్రతి వర్షాకాలంలో నిండు కుండలా ఉండేది. ప్రస్తుతం వాస్తవ పరిస్థితులను చూసి విచారణ అధికారి ఆశ్చర్యపోయారు.మొత్తం చెరువు లో నీరు లేకుండా చేసిన పెద్దలు ఎవరో త్వరలో అధికారులు తెలపాల్సిన అవసరం ఎంతైనా వుంది. చెరువుకు ఒకవైపు మొత్తం చెరువులోకి OU నుంచి వర్షం నీటిని రాకుండా మట్టితో పెద్ద కట్ట కట్టడం విచారణ అధికారి ద్రుష్టికి రావడం జరిగింది. ఆ కట్ట పైననే గుడిసెలు వేసుకొని కొందరు నివాసం ఏర్పాటు కూడా చేసుకోవడం విచారణ అధికారి దృష్టికి రావడం వారితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అదే ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.అన్ని వివరాలు వాస్తవంగా చూసి రికార్డ్ పరంగా నోట్ చేసుకొని వెళ్లారు*

*తెలంగాణ లోకాయుక్త లో చెరువుల పరిరక్షణ కోసం ఒక సంకల్పం తో చేస్తున్న ఈ ఉద్యమం ద్వారా న్యాయం జరుగుతుంది అని పూర్తి నమ్మకంతో వున్నాము 🙏*

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, July 29, 2020

చెరువులను కాపాడుకుందాం

చెరువులను కాపాడుకుందాం

హైదరాబాద్ : 29/07/2020

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ చిన్న చెరువు ఆక్రమణల గురించి లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన విషయం పై  విచారణ చేయడానికి ఈరోజు *లోకాయుక్త హైదరాబాద్  తెలంగాణ ** నుండి *విచారణ  అధికారి గౌరవనీయులు మాధ్యు కోషి* గారు మన రామంతాపూర్ డివిజన్ లోని చిన్న చెరువుకు విచ్చేసి పరిసర ప్రాంతాలను అన్ని పర్యవేక్షించి  *రామంతాపూర్ గంగపుత్ర సంఘము అధ్యక్షులు కాపర్తి మోహన కృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి భాస్కర్  &  సంఘము సభ్యులు అలాగే *ప్రజా సంకల్పం ప్రతినిధులు బాపట్ల కృష్ణమోహన్ & సభ్యులు  మరియు శారదా నగర్ సంక్షేమసంఘము అధ్యక్షులు అమ్మన వెంకట రెడ్డి గారు అలాగే *పట్నం స్వచ్చంద సంస్థ రాష్ట్ర నాయకులు ఎర్రం శ్రీనివాస్ గారు, అలాగే రామంతాపూర్ SRSSS దేవాలయం ఫౌండర్ ట్రస్టీ కోట్ల నర్సింహా రెడ్డి గారు మరియు సభ్యులు జగన్ గారు* వీరందరి సమక్షంలో సమావేశం నిర్వహించి అందరి వద్ద వివరాలు సేకరించి వెళ్లడం జరిగింది. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, July 28, 2020

తెలుగు సాహితీ దిగ్గజం

హైదరాబాద్ : 29/07/2020

*తెలుగు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి సర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తోంది *ప్రజా సంకల్పం & link Media*

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Save Lakes

హైదరాబాద్ : 28/07/2020

అందరికి నమస్కారం 🙏
GHMC పరిధిలో మరియు చుట్టూ వున్న మున్సిపాలిటీ లలోని చెరువులను పర్యావరణము & కాలుష్యం & ఆక్రమణల నుంచి కాపాడి భూగర్భ జలాలను పెంచే విధంగా అలాగే మూసీ పరివాహక ప్రాంతం ఆక్రమణలను అడ్డుకోవడం కోసం పర్యావరణపరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాలనుండి పోరాటం చేస్తున్న NGO's తో *ప్రజా సంకల్పం &link Media* కలిసి భవిష్యత్ తరాల కోసం ఒక మంచి సంకల్పంతో ఉద్యమంలో అడుగులు వేసింది 👍🙏. 

*ఈ ఉద్యమం లో వెనకడుగు వేసేది లేదు*

*దయచేసి అందరికి విజ్ఞప్తి సమాజశ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని చేస్తున్న ఈ పోరాటం లో మీరు అందరు పాల్గొంటారని కోరుకుంటున్నాను👍🙏*

Note : Copy to Group link Media.

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Monday, July 27, 2020

తెలంగాణా లో కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 28/07/2020

తెలంగాణా లో కరోనా టెస్టుల గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి లో వచ్చిన వాస్తవ కథనానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/