హైదరాబాద్ : 29/07/2020
ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ చిన్న చెరువు ఆక్రమణల గురించి లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన విషయం పై విచారణ చేయడానికి ఈరోజు *లోకాయుక్త హైదరాబాద్ తెలంగాణ ** నుండి *విచారణ అధికారి గౌరవనీయులు మాధ్యు కోషి* గారు మన రామంతాపూర్ డివిజన్ లోని చిన్న చెరువుకు విచ్చేసి పరిసర ప్రాంతాలను అన్ని పర్యవేక్షించి *రామంతాపూర్ గంగపుత్ర సంఘము అధ్యక్షులు కాపర్తి మోహన కృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి భాస్కర్ & సంఘము సభ్యులు అలాగే *ప్రజా సంకల్పం ప్రతినిధులు బాపట్ల కృష్ణమోహన్ & సభ్యులు మరియు శారదా నగర్ సంక్షేమసంఘము అధ్యక్షులు అమ్మన వెంకట రెడ్డి గారు అలాగే *పట్నం స్వచ్చంద సంస్థ రాష్ట్ర నాయకులు ఎర్రం శ్రీనివాస్ గారు, అలాగే రామంతాపూర్ SRSSS దేవాలయం ఫౌండర్ ట్రస్టీ కోట్ల నర్సింహా రెడ్డి గారు మరియు సభ్యులు జగన్ గారు* వీరందరి సమక్షంలో సమావేశం నిర్వహించి అందరి వద్ద వివరాలు సేకరించి వెళ్లడం జరిగింది.
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment