Monday, July 8, 2024

. మేడ్చల్ జిల్లా లో విద్యాశాఖ అధికారులు లేరా?

    
_*@sakshinews మీడియా కథనం ప్రకారం #మేడ్చల్ జిల్లా #ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం #రామంతాపూర్ ప్రభుత్వ బడులలో సమస్యలకు కారణం ఎవరు?*_

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*#మేడ్చల్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు నిద్దురపోతున్నారా ? జిల్లాలో ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల దోపిడీని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కనీసం సర్కారు బడులను అయినా పర్యవేక్షణ చేయడం లేదు ఎందుకు? జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో  ఎన్నో ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. జిల్లాలో సర్కారు బడులను అభివృద్ధి చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారు? జిల్లా కలెక్టర్ సారు రామంతాపూర్ సర్కారు బడులను సందర్శించాలని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media విజ్ఞప్తి చేస్తుంది.*_
 
*@TelanganaCMO*
*@TelanganaCS*
*@Eatala_Rajender*
*@Collector_MDL* 
*@Murali_IASretd*
*@VenkatReddy_MVF*
*@AnooradhaR #balalahakkulasangham @deo_medchal*

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1810268333788606524?t=6FAyzB5zUgyKwcNy5Q0lYA&s=08

No comments:

Post a Comment