రాష్ట్రంలో ప్రజాపాలనను మరింత వేగవంతం చేయడానికి సచివాలయంలో కలెక్టర్లతో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి @revanth_anumula మార్గనిర్దేశం చేస్తున్నారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలి” అని సూచించారు.
▪️ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అధికారులు తీసుకునే ప్రతి చర్యా ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
▪️ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందని చెప్పారు.
▪️ఈ సమావేశంలో ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం - సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రిగారు అధికారులతో చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రివర్యులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
#TelanganaProgress
#GovernanceReview
#TelanganaPrajaPrabhutwam
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1813096669036356095?t=KvnCQBK7GNSmabasSgpa1w&s=19
*****---*****---*****---*****---*****
_*రాష్ట్రంలో ప్రజాపాలనను మరింత వేగవంతం చేయడానికి సచివాలయంలో కలెక్టర్లతో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి @revanth_anumula మార్గనిర్దేశం చేస్తున్నారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలి” అని సూచించారు.*_ http://prajasankalpam1.blogspot.com/2024/07/blog-post_23.html
*పూర్తి వివరాలు 👆*
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_
_*అయ్యా #తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారు మీరు కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ల పనితీరు గురించి చాలా చక్కగా వర్ణించారు. కానీ తెలంగాణ లో ఎంతమంది IAS అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుండ్రో నిత్యం సోషల్ మీడియా లో చూస్తున్నాము. ప్రభుత్వఅధికారిక మాద్యమాల ద్వారా జిల్లాలలో జరుగుతున్న #అవినీతి గురించి కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినా స్పందించడం లేదు. జిల్లాలలో రైతుల సమస్యలు / విద్యాశాఖ అధికారుల పనితీరు బాగోలేదు అని / #చెరువులుకబ్జాలు / #ప్రభుత్వభూములుకబ్జాలు అవుతున్నాయి అని వాస్తవాలతో కలెక్టర్ల కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు.#ప్రజావాణి లో ప్రజలు తమకు న్యాయం చేయమని కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తే ఎన్నింటికి పరిష్కారం చేశారు ?. కలెక్టర్లు తమ పరిధిలో ప్రజాసమస్యలను పరిష్కారం చేయాల్సింది పోయి న్యాయస్తానాలకు వెళ్ళాలి అని సలహాలు ఇస్తున్నారు ఇది నిజం.*_
*IMP NOTE : సీఎం సారు మీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు #తెలంగాణ లోని అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో వచ్చిన ఫిర్యాదులు (ఇన్వార్డ్ & ప్రభుత్వ అధికారిక మాద్యమాలు అయిన ఇమెయిల్ / ట్విట్టర్ / ఇంస్టాగ్రామ్ / పేస్ బుక్ / వాట్సాప్) వచ్చాయి వాటిలో ఎన్ని ఫిర్యాదులకు పరిష్కారం ఈ కలెక్టర్లు చేశారో మీడియా ద్వారా ప్రతి కలెక్టర్ తెలియచేయాలి*
*@TelanganaCMO*
*@Bhatti_Mallu*
*@CPRO_TGCM*
*@Vemnarenderredy*
*@dr_mvreddy*
*#IndianConstitution*
*#Telangana*
*#DemocracyOverDictatorship*
*#HumanRightsViolations*
*#FreedomOfSpeech*
*#pashamyadagiri*
*#anamchinnivenkateshwararao*
*#kkrAWJA @RamsGTRK*
*#TJSS ✊*
*Bplkm✍️*
https://www.facebook.com/share/p/oaEiutLrRJYmQ6DM/?mibextid=oFDknk
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C9ec0QIPBc3/?igsh=MWoxZXB4Mnh2b2Focw==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbhgbhbbiobhn-bhjbifbipbhsbiqbhobip-activity-7218884806032412672-Cfgw?utm_source=share&utm_medium=member_android
No comments:
Post a Comment