Wednesday, July 3, 2024

అవినీతి సబ్ రిజిస్ట్రార్ - ఎస్.శ్రీనివాసులు.

#ACB Officials caught S.Srinivasulu, Tahsildar & Jt. Sub-Registrar of Gopalpet Mandal, Wanaparthy District when he demanded and accepted the #bribe amount of Rs.8,000/- to do favour
"for conversion of agricultural land into Non-Agricultural land".
#AntiCorruptionBureau
#Telangana  #Justice        @CVAnandIPS

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం ఒక వ్యక్తి నుండి "ఎనిమిది వేల రూపాయలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారుల చేతికి చిక్కిన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల సంయుక్త సబ్ రిజిస్ట్రార్ -  ఎస్.శ్రీనివాసులు.
#అవినీతినిరోధకశాఖ
#తెలంగాణ   #న్యాయం

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1808472578077704646?t=eE5Kq0z619vdMrgpBum_nQ&s=19

_*ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*_

డైనమిక్ ఆఫీసర్ @CVAnandIPS సారు ఆధ్వర్యంలో @TelanganaACB అధికారులు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహిస్తూ #అవినీతి రహిత #తెలంగాణ చేయాలని నిర్ణయించుకోవడం అభినందనీయం

సర్ @GHMCOnline @HMDA_Gov లో జోరుగా అవినీతి జరుగుతుంది. నిత్యం ఎన్నో వార్తా కథనాలు

@TelanganaCMO
#TJSS✊

Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1808489047150711080?t=FioohSxmL3nYorfs8qRpaw&s=19

No comments:

Post a Comment