Wednesday, July 19, 2023

ఆరోగ్యశ్రీ సేవల పరిమితి

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం శ్రీ కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని ₹2 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేస్తున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 

No comments:

Post a Comment