Saturday, July 22, 2023

ఉస్మానియా యునివర్సిటీ భూమిని కూడా అమ్మెస్తారా?

*ప్రెస్ నోట్*
-------------
*ఉస్మానియా యునివర్సిటీ భూమిని కూడా అమ్మెస్తారా?*
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 
ఉస్మానియ యునివర్సిటీ **1918 లో హైదరాబాద్ 7వ నిజాం పత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసప్ జా 1918 స్థాపించారు*
*ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన సుమారు*
*2200*  *ఎకారాల స్థలం ఉన్నది*
 *ఈ స్థలాన్ని HMDA లేఅవుట్ చేసి అమ్మ నుందా? ఈ ప్రభుత్వం* *2200 వందల ఎకరాలకు సుమారు 600 వందల ఎకరాలు ఖబ్జా అయింది*   *ఈ యునివర్సిటీ లో చదివిన వారే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు*  *అసలు యునివర్సిటీ నే లేకుండా చేయాలనే కుట్రనా*
       *లేదంటే వందల కొలది ఉద్యోగ పోస్టులు కాలిగా ఉంటే ఎందుకు నియామకాలు జరపడం లేదు*
        *రాష్ట్రంలో ఉన్న అనేక యునివర్సిటీ ల పరిస్థితి కూడా ఇంతేనా?*
         *ఎందుకు? చదువును నిర్లక్ష్యం చేస్తున్నది ఈ ప్రభుత్వం*
       *యునివర్సిటీ లలో ఉన్న ఉద్యోగనియామకాలు జరిపితే తెలంగాణ విద్యలో ముందడుగు వేస్తుంది కదా*
     *విజ్ఞానం ఉన్న కాడనే ప్రశ్న ఉంటుంది*
     *ఇది బాగా తెలిసిన కెసిఆర్ గారు* *కావాలనే ఉద్యోగ నియామకాలు జరపకుండా నిర్వీర్యం చేస్తుండా?* *యునివర్సిటీ భూమిని అమ్మాలను కుంటున్నాడా* *యునివర్సిటీ పరపతిని మసకపారుస్తున్నది ఎవ్వరు? ఎందుకు?*
     *ఉస్మానియా విద్యార్థులతో బాటు మిగితా యూనివర్సిటీ ల విద్యార్థులు ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేదా?*
      *ఇదే యునివర్సిటీ ల విద్యార్థులు నా పాలను కూల్చడానికి ఉద్యమం చేస్తారేమో అని కెసిఆర్ గారు భయపడి హూష్మానియ యునివర్సిటీ ఉనికినే ప్రశ్నార్ధకం చెస్తుండా?*
      *రాయప్రోలు సుబ్బారావు లాంటి మహానుభావులు అధ్యాపకులుగా చేసినారు*
     *ఎంతో మంది మహానుభావులను మహామహులను అందించింది*
    *Pv నరసిoహరావు మాజీ ప్రధాని నీ,నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ , ధరమ్ సింగ్ లాంటి ముఖ్య మంత్రులు లను*అసదుద్దీన్ ఓవైసీ,జైపాల్ రెడ్డి,విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, శివరాజ్ పాటిల్ కేటీఆర్ లాంటి రాజకీయ నాయకులను*
   *రాకేష్ శర్మ లాంటి వ్యోమగామి నీ, సరోజినీ నాయడు, సి నారాయణ రెడ్డి లాంటి కవులను, జీవీకే రెడ్డి,లాంటి పారిశ్రామిక వేత్తలను,అజారుద్దీన్, అంబటి రాయుడు, గగన్ నారంగ్,pv సింధు,సైనా నెహ్వాల్,లాంటి క్రీడా కారులను*డయానా హేడెన్ 1997 మిస్ వరల్డ్ విజేతను,ఖాదర్ ఖాన్,నందమూరి బాలకృష్ణ,నిఖిల్,లాంటి హీరో హిరోహిన్ లను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దిన యూష్మానియ యునివర్సిటీ*
    *ఇంత గొప్ప యునివర్సిటీ నీ కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రస్తుత విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు ఉన్నది* *యునివర్సిటీ సమస్యలపై ఉద్యమించి కాపాడు కోవాలి వందల కొలది టీచింగ్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు కాలిగా ఉండటం విచారకరం ఉద్యమం చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించదు* *అందరు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలి*

నారగొని,ప్రవీణ్ కుమార్
+919849040195
అధ్యక్షులు(ఉచిత విద్య వైద్య సాధన సమితి)

No comments:

Post a Comment