Tuesday, July 7, 2020

కరోనా క్లినికల్ ట్రయల్స్

హైదరాబాద్ : 07/07/2020

*#clinicaltrials క్లినికల్ ట్రయల్స్ కోసం నేటి నుంచి నిమ్స్ లో  ఆరోగ్యవంతమైన వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.*
 
ఆరోగ్యంగా ఉండి క్లినికల్ ట్రయల్ కి సమ్మతించిన వారి రక్త నమూనాలను సేకరించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయనున్న నిమ్స్ ఆస్పత్రి.

#clinicaltrials ఆరోగ్యంగా ఉన్న వారికి మొదటి డోస్ ఇచ్చే అవకాశం.
డోస్ ఇచ్చిన తరువాత 2రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి ఆరోగ్య పరిస్థితి సమీక్ష.
అనంతరం 14 రోజుల తరువాత మరో డోస్ 
ఒక్కో వ్యక్తికి 3డోస్ లు ఇచ్చి ట్రయల్ చేయనున్న నిమ్స్.

@hemanidadhana Journalist 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment