Monday, July 6, 2020

కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్

ఆంధ్రభూమి సీనియర్ పాత్రికేయులు చంద్రమౌళి అన్న గారికి నమస్కారం 🙏. మీ ఆర్టికల్ *కటాక్షించని కల్యాణలక్ష్మి*  ఆంధ్రభూమి  పత్రికలో ప్రచురణ రావడం అధికారులు చూసి అయినా మారుతారు అని అనుకుంటున్నాను. 

అన్న గారు మీ దృష్టిలో అర్హులైన వారు  ఎవరైనా ప్రభుత్వ సహాయం అందని వారి జాబితా వుంటే దయచేసి తెలుపగలరు. *ప్రజా సంకల్పం మరియు link Media ** ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది👍. 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment