Monday, July 6, 2020

చెరువులను కాపాడుకుందాం

హైదరాబాద్ : 07/07/2020

*చెరువులను కాపాడుకుందాం **

*ప్రజా సంకల్పం మరియు link Media ** చెరువులు కాలుష్యం & పర్యావరణ పరివేక్షణ మరియు కబ్జాల నుండి కాపాడాలి అని మంచి సంకల్పంతో భావి తరాలకోసం  ఉద్యమం లో వుంది. 

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న చెరువును కాపాడుకోవాలి అనే సంకల్పంతో *ప్రముఖ సామజిక కార్యకర్త, (SOUL) Save Our Urban Lakes మాజీ కన్వినర్, చెరువులను కాపాడాలి అని నిరంతరం శ్రమిస్తున్న Dr Lubna Sarwath ** మేడం గారి సహాయంతో తెలంగాణ లోకాయుక్త (హైదరాబాద్) లో కంప్లైంట్ పిటిషన్ *ప్రజా సంకల్పం మరియు link Media & రామంతాపూర్ గంగపుత్ర సంఘము & శారదా నగర్ సంక్షేమ సంఘము అధ్యక్షులు వెంకటరెడ్డి అన్న గారు ** కలిసి  వేయడం జరిగింది. 

అందరికి విజ్ఞప్తి చేయడం ఏమనగా రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని (భావి తరాలకోసం) విజ్ఞప్తి చేయడం జరుగుతుంది 🙏. 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment