హైదరాబాద్ : 06/07/2020
ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న చెరువును ఈరోజు RDO గారు వచ్చి వివరాలు అన్ని తీసుకోవడం జరిగింది. తక్షణమే విచారణ చేపట్టాలని MRO సర్ గారికి GHMC EE సర్ గారికి ఆదేశాలు ఇచ్చారు.
*ప్రజా సంకల్పం మరియు link మీడియా ** మరియు *స్థానిక గంగపుత్ర సంఘము ** అభ్యర్థన మేరకు వచ్చినందుకు RDO సర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతుంది *ప్రజా సంకల్పం ** కుటుంబం 👍🙏.
ప్రజా సంకల్పం
No comments:
Post a Comment