Sunday, December 6, 2020

రైతులకు మద్దతుగా పోరాటం

హైదరాబాద్ : 07/12/2020

*ప్రజా సంకల్పం & link Media మొదటి నుంచి రైతు సమస్యలమీద పోరాటం చేస్తుంది తెలంగాణాలో. ఇప్పుడు దేశ రాజధానిలో రైతులు ధర్నా చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మరియు ఇతర పార్టీలు ఆ ధర్నాకు మద్దతు ఇస్తున్నాయి కదా... మద్దత్తు ఇస్తున్న పార్టీలకు నేను సవాలు ఇస్తున్న మొదట మీరు మీ రాష్ట్ర రైతుల గురించి ఆలోచించండి. నేను తెలంగాణ రైతుల సమస్యల మీద వాస్తవ కథనాలను తెలియచేస్తే కాంగ్రెస్ & తెరాస పార్టీ నాయకులు స్పందించలేదు ఎందుకు అని అడుగుతున్నాను ??. రైతు ఎక్కడైనా ఒక్కటే..మీకు రైతుల మీద చిత్తశుద్ధి వుంటే అందరం కలిసి పోరాటం చేద్దాం  తెలంగాణలో అంతే కానీ రాజకీయాలు చేయకండి*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

నూతన కార్పొరేటర్ల తో కేటీఆర్ సమావేశం*

హైదరాబాద్ : 06/12/2020

*నూతన కార్పొరేటర్ల తో కేటీఆర్ సమావేశం*
ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఈ సమావేశంలో ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. గెలిచిన కార్పొరేటర్లలో కొందరు రెండోసారి ఎన్నికైన వారు, మరి కొందరు మొదటిసారిగా గెలిచిన వారు ఉన్నారు. ఈసందర్భంగా కేటీఆర్‌ నూతన కార్పొరేటర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు.
కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై కేటీఆర్‌ దిశానిర్ధేశం చేస్తారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పై ఎలా స్పందించాలి?
ప్రభుత్వం ప్రవేశ పెట్టే వివిధ సంక్షేమ పధకాలు స్థానికంగా ప్రజలకు చేరే విధంగా కార్పొరేటర్లు ఎలా పనిచేయాలన్న విషయాలను కూడా కేటీఆర్‌ వివరిస్తారు. అలాగే మేయర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై పై అందరు కార్పొరేటర్ల అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

*link Media*

*యువమంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు GHMC ఎన్నికలు - 2020 లో గెలిచిన అభ్యర్థులకు మా హృదయపూర్వక  శుభాకాంక్షలు 👍. సర్ గెలిచిన అభ్యర్థులు తమ డివిజన్లలో అభివృద్ధి మరియు ప్రజాసమస్యల పరిష్కారం కోసమే కట్టుబడి ప్రజాప్రయోజనాలకోసమే పని చేయాలని సంకల్పం చేయించండి..... లేకపోతే ప్రజా సంకల్పం & link Media వుంది అని గెలిచిన తెరాస అభ్యర్థులకు తెలుపగలరు 🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Saturday, December 5, 2020

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి

హైదరాబాద్ : 06/12/2020

*కోట్లాదిమంది జీవితాలలో వెలుగులు నింపి.. అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రజా సంకల్పం & link Media  నివాళులు అర్పిస్తుంది*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

KCR has decided to take on the Modi Govt.

Hyderabad : 06/12/2020

       *Breaking News*

*After suffering a serious set-back in the GHMC, KCR has decided to take on the Modi Govt. Backs farmers' protest in Delhi. Says TRS cadre will take part in the Bharat Bandh on Dec. 8.*

link Media

Bapatla Krishnamohan 
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

సుమతి మేడం IPS !!కొందరి సేవాతత్పరత మనిషి మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది!!.


https://twitter.com/SumathiIPS/status/1335300550015926277?s=08

హైదరాబాద్ : 06/12/2020

కొందరి సేవాతత్పరత మనిషి మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎలాంటి కల్మషం లేని, ఎలాంటి బంధం లేని ఇంకొక మనిషి ఆరోగ్యం కోసం తమ ఇంటి మనిషి ఆరోగ్యం వలె తపనపడే వారి సేవాభావానికి సలాం కొట్టాలనిపిస్తుంది. ఎం.ఎన్.జె ఆసుపత్రిలో జరిగిన ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది.

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Friday, December 4, 2020

ప్రజాస్వామ్యం గెలిచింది

హైదరాబాద్ : 05/12/2020

*ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులకు & link Media ప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు, ప్రజా సంఘాలకు, యూనివర్సిటీల  ఉద్యమకారులకు,మేధావులకు, సోషల్ మీడియాకు ధన్యవాదములు అవినీతి మీద యుద్ధం ప్రకటించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినందుకు🙏*

*!!!ప్రజాస్వామ్యం గెలిచింది!!!*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Thursday, December 3, 2020

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సర్ గారు ప్రజా స్వామ్యం గెలిచింది*

హైదరాబాద్ : 04/12/2020

*తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సర్ గారు ప్రజా స్వామ్యం గెలిచింది*

హైదరాబాద్ : 04/12/2020

*బ్రేకింగ్ న్యూస్*

*తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో బీజేపీ వేసిన హౌస్ మోషన్ విషయంలో ప్రజాస్వామ్యం గెలిచింది*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/