Wednesday, June 19, 2024

హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ GSR ఇన్ఫ్రా గ్రూప్(MD శ్రీనివాస్ రావు) మోసం..రూ.100 కోట్లు లూటీ

*Hyderabad: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ GSR ఇన్ఫ్రా గ్రూప్(MD శ్రీనివాస్ రావు) మోసం..రూ.100 కోట్లు లూటీ*                               
Courtesy / Source by:                   https://ntvtelugu.com/news/real-estate-fraud-exposed-in-hyderabad-619343.html                                                                                        _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                                             _*# hmda పరిధిలో వేల కోట్లలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలో వేల కోట్లలో ప్రజల డబ్బును తీసుకొని మోసం చేస్తున్నాయి అని ఎన్నోసార్లు ఎన్నో వాస్తవ కథనాలు వస్తున్నా #hmda అధికారులు ఎందుకు స్పందించడం లేదు ? అసలు #hmda అధికారులకు తెలియకుండా ఈ మోసాలు ఎలా జరుగుతాయి ? కొన్ని రోజుల క్రితమే చూసాము #hmda లోని అవినీతి తిమింగిలం శివబాలకృష్ణ బాగోతం...#hmda లో అవినీతి అధికారుల వల్ల ప్రజలు వేలకోట్ల పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు అని అర్థం అవుతుంది.... ఇంకెన్నాళ్లు ఇలాంటి మోసాలకు ప్రజలు బలి కావాలి ? ప్రజలు పెట్టుబడి పెట్టాలి... మళ్ళీ కేసులు... కోర్టులు... ఇది మన #బంగారుతెలంగాణ.... Bplkm✍️*_                        *@TelanganaCMO @Bhatti_Mallu @Secretary_HMDA @mpponguleti*
*@NTVJustIn @NtvTeluguLive*
*@RamsGTRK*

*#corruption #publicmoney* 
*#GSRInfraa*

*@CVAnandIPS సారు దండాలు 🙏*
*@TelanganaACB*                                                   https://x.com/Praja_Snklpm/status/1803666453171937516?t=RQec44WPKISg4Ee4vtOGdQ&s=19

*పవన్ చేతికి పవర్..*

*పవన్ చేతికి పవర్..* 

* *ఉప ముఖ్యమంత్రిగా గా బాధ్యతలు*

ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. విజయవాడ సూర్యారావు పేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ చేతికి పవర్ రావడంతో ఆయన అభిమానులు  జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Courtesy / Source by :
V.S. జీవన్

Tuesday, June 18, 2024

హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు... మృతి

*హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు... మృతి*

జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్‌ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్‌ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్‌ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్‌ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారుభారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్‌కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. 

జోర్డాన్‌కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్‌ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్‌ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్‌ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్‌ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Courtesy / Source by:
V.S. జీవన్

_66 Sq yrds...5 floors_

https://youtu.be/ppaTHejyMvU?si=MetWOckgKdEs5P2_     

_*IAS officer who ordered demolition of security outposts in front of Jagan's house transferred!*_

_*👆ఈ ఇష్యూ లో #GHMC అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు*_
_*👇ఈ ఇష్యూ లో అవినీతి కి అలవాటు పడి ఫిర్యాదును నిర్లక్ష్యం చేశారు ఇదే అధికారులు*_

_*66 Sq yrds...5 floors in @ZC_Khairatabad limits how its possible ?*_

_*We given complaint 100 times to @ZC_Khairatabad  & Town planning officers but no response*_

*#corruption* *#corruption*

*Shame on @ZC_Khairatabad* 
*@GHMCOnline* 

*@TelanganaCMO @PonnamLoksabha*

*#TelanganaHighCourt #IllegalConstructions*

*@CommissionrGHMC* *#AmrapaliKattaIAS*  *@CEC_EVDM @Director_EVDM @TG_bPASS @TGMAUDOnline @sudhakarudumula @RamsGTRK @dishatelugu @Narhariyarabotu @inyjparty @IKranthiBandela*
*@BplplH @PushpaFashions*

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1803135386857673106?t=spBaP_duWM3oEfvw0ZITbw&s=19
*****----*****----*****----*****
https://www.facebook.com/share/v/Jfz7V1vwkUidEbcV/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/reel/C8XjxhEy6jA/?igsh=cmVpaHhzbWh2Mzlq 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7208908443317923840-fOrY?utm_source=share&utm_medium=member_android

క్యాన్సర్ తో భార్య మృతి... తెలిసిన వెంటనే సూసైడ్ చేసుకున్న....IPS అధికారి

*క్యాన్సర్ తో భార్య మృతి... తెలిసిన వెంటనే సూసైడ్ చేసుకున్న....IPS అధికారి* 

గువహతి: భార్య క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్‌ ఫోన్‌ చేసి చెప్పారు.ఈ బాధను దిగమింగుకోలేక భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 

ఈ విషాద ఘటన మంగళవారం(జూన్‌18) సాయంత్రం అస్సాంలో జరిగింది. అస్సాంలోని స్టేట్‌ హోమ్‌ అండ్‌ పొలిటికల్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ శైలాదిత్య చెటియా(2009బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

భార్య క్యాన్సర్‌తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీసు శాఖ మొత్తం విచారంలో మునిగిపోయినట్లు ప్రకటించారు

Courtesy / Source by :
V.S. జీవన్

Sunday, June 16, 2024

ప్రయివేట్ కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థల మీద యుద్ధం

https://x.com/Praja_Snklpm/status/1802406018129015179?t=qTXvDAYdoUpDujdBCoJkjw&s=08                                                                                 _*ప్రజా గాయకుడు... ప్రజాయిద్ధ నౌక గద్దర్ అన్న కుమారుడు సూర్య కిరణ్ & ఇండియన్ నేషనల్ యువజన పార్టీ INYJP వ్యవస్థాపకులు బండేల క్రాంతి కుమార్ & ప్రజాసంకల్పం గౌరవ సభ్యులు పూండ్రు దామోదర్ రెడ్డి & INYJP గౌరవ సభ్యులతో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు..బాపట్ల కృష్ణమోహన్ Bplkm✍️*_

https://www.facebook.com/share/p/Hs5xG4jVHacrLbHz/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8TZ5GkvsQO/?igsh=MTZ2dDBpejB0dDliMQ==
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7208323066622332931-ceUG?utm_source=share&utm_medium=member_android

Saturday, June 15, 2024

KCR Missing: Satirical Posters Spark Buzz in Gajwel

KCR Missing: Satirical Posters Spark Buzz in Gajwel

In a satirical twist, Gajwel town has been adorned with posters declaring, "KCR is missing..." This comes as Telangana's ex Chief Minister, K. Chandrashekar Rao (KCR), faces criticism for his alleged absence in the constituency he has represented for three consecutive terms.

The posters, which have caught the eye of many residents, were put up by BJP leaders during a rally. The move is part of a larger campaign to highlight KCR's alleged absence from Gajwel, despite his electoral success.

#KCR #Telangana #Gajwel 

Courtesy / Source by : https://x.com/sudhakarudumula/status/1802001197315895636?t=AKCPwo2SYnugHhjfoHIocg&s=19