*Hyderabad: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ GSR ఇన్ఫ్రా గ్రూప్(MD శ్రీనివాస్ రావు) మోసం..రూ.100 కోట్లు లూటీ*
Courtesy / Source by: https://ntvtelugu.com/news/real-estate-fraud-exposed-in-hyderabad-619343.html _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_ _*# hmda పరిధిలో వేల కోట్లలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలో వేల కోట్లలో ప్రజల డబ్బును తీసుకొని మోసం చేస్తున్నాయి అని ఎన్నోసార్లు ఎన్నో వాస్తవ కథనాలు వస్తున్నా #hmda అధికారులు ఎందుకు స్పందించడం లేదు ? అసలు #hmda అధికారులకు తెలియకుండా ఈ మోసాలు ఎలా జరుగుతాయి ? కొన్ని రోజుల క్రితమే చూసాము #hmda లోని అవినీతి తిమింగిలం శివబాలకృష్ణ బాగోతం...#hmda లో అవినీతి అధికారుల వల్ల ప్రజలు వేలకోట్ల పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు అని అర్థం అవుతుంది.... ఇంకెన్నాళ్లు ఇలాంటి మోసాలకు ప్రజలు బలి కావాలి ? ప్రజలు పెట్టుబడి పెట్టాలి... మళ్ళీ కేసులు... కోర్టులు... ఇది మన #బంగారుతెలంగాణ.... Bplkm✍️*_ *@TelanganaCMO @Bhatti_Mallu @Secretary_HMDA @mpponguleti*
*@NTVJustIn @NtvTeluguLive*
*@RamsGTRK*
*#corruption #publicmoney*
*#GSRInfraa*
*@CVAnandIPS సారు దండాలు 🙏*
*@TelanganaACB* https://x.com/Praja_Snklpm/status/1803666453171937516?t=RQec44WPKISg4Ee4vtOGdQ&s=19
No comments:
Post a Comment