Friday, August 7, 2020
ప్లాస్మా ధాత పోలీస్
QuitIndia Moment
Echo - Friendly Ganesha
Hyderabad : 07/08/2020
*Telangana comes up with eco-friendly Ganesha idol that can become a neem plant*
Minister for Environment and Forests A. Indrakaran Reddy, along with MP J. Santhosh Kumar, unveiling the *seed Ganesh idols* in Hyderabad on Wednesday.
This initiative will help the Chief Minister K. Chandrasekhar Rao’s vision for a neem tree with medicinal properties in every premises, Mr.Santhosh Kumar said, and invited TRS cadres, leaders, *NGOs(Praja Sankalpam & Other's)* and individuals to participate in the distribution programme and *make it a success*
Bapatla Krishnamohan
Praja Sankalpam
https://prajasankalpam1.blogspot.com/
Thursday, August 6, 2020
చెరువులు పరిరక్షణ -Episode
హైదరాబాద్ : 07/08/2020
అందరికి నమస్కారం 🙏
నిన్న *తెలంగాణ ఉన్నత న్యాయస్థానం* చెరువుల గురించి ఇచ్చిన ఆదేశాలతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన *మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్రీ వాసం వెంకటేశ్వర్లు సర్ గారు.*
కలెక్టర్ సర్ గారు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చట్ట పరంగా న్యాయం చేస్తారని *ప్రజా సంకల్పం మరియు link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.
*కలెక్టర్ సర్ గారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న మరియు పెద్ద చెరువులను కూడా పరిరక్షించాలని కోరుతున్నాము 🙏*
*COPY TO*:
@Collector_MDL
@CommissionrGHMC
@Director_EVDM
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
Wednesday, August 5, 2020
Police Rescued Man
*Today early hours @uppal_ps WSI_Chandana, using of technology,rescued a person on time while trying to commit #suicide at Ramanthapur. He was given #counseling and handed over to relatives.*
Source : @RachakondaCop
*Good job done by WSI Medam & staff 👍*
Bapatla Krishnamohan
Praja Sankalpam
https://prajasankalpam1.blogspot.com/
తెలంగాణ జాతిపిత
తెలంగాణ జాతిపిత గౌరవనీయులైన ప్రొఫెసర్ జయశంకర్ సర్ కు *ప్రజా సంకల్పం & link Media* నివాళులు అర్పిస్తోంది.
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
చెరువులు పరిరక్షణ -న్యాయస్థానం
*చెరువులు పరిరక్షణ ఉద్యమలో భాగంగా SOUL (Save Our Urban Lands) మాజీ కన్వినర్ లుబ్న సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటంలో ప్రజా సంకల్పం & link Media మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మరియు లోకాయుక్త హైదరాబాద్ ను నమ్ముకొని ముందుకు వెళ్తున్నాయి.అందులో భాగంగా న్యాయస్థానం అధికారులకు చట్ట పరమైన ఆదేశాలు ఇవ్వడం శుభపరిణామం*
*ఈ పోరాటంలో చివరకు ప్రజలే విజయం సాధిస్తారు 👍*
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/