హైదరాబాద్ : 07/08/2020
అందరికి నమస్కారం 🙏
నిన్న *తెలంగాణ ఉన్నత న్యాయస్థానం* చెరువుల గురించి ఇచ్చిన ఆదేశాలతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన *మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్రీ వాసం వెంకటేశ్వర్లు సర్ గారు.*
కలెక్టర్ సర్ గారు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చట్ట పరంగా న్యాయం చేస్తారని *ప్రజా సంకల్పం మరియు link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.
*కలెక్టర్ సర్ గారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న మరియు పెద్ద చెరువులను కూడా పరిరక్షించాలని కోరుతున్నాము 🙏*
*COPY TO*:
@Collector_MDL
@CommissionrGHMC
@Director_EVDM
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment