Wednesday, July 22, 2020

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేష‌న్

హైదరాబాద్ : 23/07/2020

*డిగ్రీ, టెన్త్‌ అర్హ‌త‌తో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలు‌‌*
   
పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ఖాళీగా ఉన్న *ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.* మొత్తం 22 పోస్టుల‌కు రాత ప‌రీక్ష ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేయ‌నుంది. ఆస‌క్తి క‌లిగినవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. 

*పోస్టుల వివ‌రాలు.. **

మొత్తం పోస్టులు‌- 22

ల్యాబ్‌టెక్నీషియ‌న్- 9 

ఇందులో జ‌న‌ర‌ల్‌-4, బీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌-1 చొప్పున ఉన్నాయి.  

*అర్హ‌త‌లు*: బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.  దీంతోపాటు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిగ్రీ లేదా మెడిక‌ల్ ల్యాబొరేట‌ర్ టెక్నాల‌జీలో డిప్లొమా చేసి ఉండాలి.

వెట‌ర్న‌రీ అసిస్టెంట్‌- 22 

ఇందులో జ‌న‌ర‌ల్ 7, బీసీ 2, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌సీ-1 చొప్పున పోస్టులు ఉన్నాయి. 

*అర్హ‌త‌లు*: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ లేదా పౌల్ట్రీ కోర్సులో రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా త‌ప్ప‌నిస‌రిగా ఉత్తీర్ణులై ఉండాలి.  ‌

*ద‌ర‌ఖాస్తు విధానం*: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, నిరుద్యోగులు రూ.80 చెల్లించాలి.

వ‌య‌స్సు: 18 నుంచి 34 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌యోప‌రిమితిలో సడ‌లింపు ఉంటుంది. 

*ఎంపిక విధానం*: రాత‌ప‌రీక్ష ఆధారంగా

*ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూలై 28*

*ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 17*

*వెబ్‌సైట్‌: www.tspsc.gov.in **

Source : నమస్తే తెలంగాణ 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Balala Hakkula Sangham president and former member of State Child Rights Commission P.Achyuta Rao Sir passed away

Hyderabad : 22/07/2020

Sad news to *ప్రజా సంకల్పం family & link Media*  😔😔😔

Sad to inform that Balala Hakkula Sangham president and former member of State Child Rights Commission P.Achyuta Rao passed away after battling #Covid_19 at Yashoda Hospital, Malakpet.

Achyuta Rao Sir was known to every Journalist Jr & Senior. *He rescued many children from child marriage, raised voice against child atrocities*. 

*He was part of the rescue team who saved Pratyush who was later adopted by CM KCR*. 

*loss to the society.*

*RIP*😔😔😔

*Achyuta Rao Sir* member & Adviser of *Praja Sankalpam*

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

CovidSurvivors-Cops భరోసా

Hyderabad : 22/07/2020

#CovidSurvivors 
If anyone #insults you
#Report us on WhatsApp No. 9490617111.

@TelanganaDGP @cyberabadpolice @hydcitypolice @TelanganaCOPs 

Source : @RachacondaCop 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, July 21, 2020

ఓవర్ లోడ్ ప్రమాదకరం-ట్రాఫిక్ పోలీస్

హైదరాబాద్ : 22/07/2020

*పరిమితికి మించి బరువుతో బండి నడపకండి.
*బండిని ఎప్పుడు మంచి కండిషన్ లో పెట్టుకోండి.
*ఇనుప రాడ్లు, రేకులు మరియు ఇతర వస్తువులను బయటకు కనిపించే విధంగా, ప్రమాదకరంగా తీసుకెళ్లకూడదు.
*రోడ్డు పై బండ్ల మధ్య దూరం పాటించాలి.
*మద్యపానం చేసి, నిద్రమత్తులో వాహనం నడపకూడదు.
*వేగంగా నడపకూడదు. 

Source : @CYBTRAFFIC 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం

హైదరాబాద్ : 22/07/2020

రెండో ఏడాదే కాళేశ్వరానికి రెస్ట్.. ఇంకా స్టార్ట్ కాని మోటర్లు
Read More >> https://t.co/0AvJtk15PU

#KaleshwaramProject #Godavari #MedigaddaBarrage #Telangana #motors 
@TelanganaCMO @trsharish 

Source : @V6News 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Rich political leaders treatment

హైదరాబాద్ : 22/07/2020

*AndhraPradesh #YSRCP MP Vijayasai Reddy tests positive for  #COVID-19*

Wishing him a speedy recovery!

*CONFIRMED*: 
MP Vijaya Sai Reddy gets admitted at Apollo Hospital at Hyderabad for #COVID19 treatment. Healthcare situation in India will change when politicians start going to Govt hospitals. If you can’t trust Govt hospitals- how can normal public trust? #AndhraPradesh

Source : @revathitweets

*రాజకీయ నాయకులు ప్రజలకి "ఆరోగ్య శ్రీ" అని చెప్పిన, రాజకీయ నాయకులకు కరోనా సోకితే.. కరోనా కి మందు లేదు అని తెలిసిన,చికిత్స కోసం ఒక రాష్ట్రం నుండి ఇంకొక్క రాష్ట్రానికి వెళ్ళుతున్నారు. అదే ఒక వేళ కరోనా కి మందు విదేశాల్లో ఉంది అని తెలిస్తే.. అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు.*

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ CMO ఆఫీస్ ట్విట్టర్ న్యూస్

హైదరాబాద్ : 21/07/2020

*బ్రేకింగ్ న్యూస్ **

*తెలంగాణ CMO ఆఫీస్ విడుదల చేసిన వార్తలు చదువుతుంటే ఏమి అర్థం అయింది అంటే ప్రభుత్వం తను చేసిన తప్పుకు వైద్య అధికారులతో ఎలా చెప్పించిందో జాగ్రత్తగా చదవండి*

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, పరీక్షలు-చికిత్స విషయంలో ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ ఇవాళ నిర్వహించిన సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయాలు వెల్లడించారు.

1.కరోనా విషయంలో హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్ ను స్వీకరించింది. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు విచారణల వల్ల నిత్యం కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది.

2.ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టు విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నది: *వైద్యాధికారులు*

3.తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధకలిగిస్తున్నది: *వైద్యాధికారులు*

4.కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ఇది ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తున్నది: *వైద్యాధికారులు*

5.వైరస్ నిర్ధారిత పరీక్షలు, అందిస్తున్న వైద్యం, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి *వాస్తవాలను, ఖచ్చితమైన సమాచారాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సీఎం అధికారులకు సూచించారు*.

Source : @TelanganaCMO 
సౌజన్యంతో 

అయ్యా తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు *రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం* చెప్పింది మీ అధికారులకు అర్ధం కాలేదు అనుకుంటా. దయచేసి మళ్ళీ ఒకసారి న్యాయస్థానం ఏమి చెప్పిందో అధికారులకు బాగా చదివి మళ్ళీ CMO ఆఫీస్ నుండి వార్తలు పంపించగలరు అని *ప్రజా సంకల్పం మరియు link Media* ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/