Monday, July 13, 2020

Never Disclose bank details

Hyderabad : 13/07/2020

*Never Disclose your ATM-Card Details, CVV, OTP, PIN numbers - to anyone.*

#CyberFraudsters are literally coming up with new tricks/techniques.
Dont Even Click On - Strange Links - delivers in disguise to you with a covering text of offering valuables/gifts etc., 

@TelanganaCOPs

#NeverDiscloseOTP.
*These credentials are keys to access your hard-earned. Sharing/disclosing them, means simply leaving your hard-earned, vulnerable to fraud.*
Be aware of #CyberRisks #CyberFrauds

@TelangabaDGP

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, July 12, 2020

Wear Mask Must

Hyderabad : 13/07/2020

*Before you step out today, just get this right! Forget about health bulletin or your WhatsApp group forwards or what some fan page is saying- just wear ur mask right. Save yourselves and your families. Take care everyone*.
#Covid_19  #MondayMorning #Telangana 

@revathitweets Journalist 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

మీడియా దాడి పై గవర్నర్ మేడం గారికి వినతి

హైదరాబాద్ : 12/07/2020

*తెలంగాణ గవర్నర్ గౌరవనీయులైన డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ మేడం గారికి నమస్కారం 🙏*. 

మేడం భారత దేశ రాజ్యాంగంలో ఎందరో మేధావులు ఎన్నో ప్రయాసాల తరువాత దేశ ప్రజలకు న్యాయమైన హక్కులు ఉండాలి అని రాజ్యాంగం లో పొందుపరిచారు కదా మేడం.ఆ హక్కులకు అనుగుణంగా ప్రశ్నిస్తే  మరి ఇప్పుడు తెలంగాణ లో *న్యాయంగా ప్రశ్నించే వారి పై అన్యాయంగా  జరుగుతున్న  దాడులను* మీరు విచారణ చేయించాలని  *ప్రజా సంకల్పం మరియు link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తీన్మార్ మల్లన్న పై దాడి

హైదరాబాద్ : 12/07/2020

*న్యాయంగా వాస్తవాలతో,  సాక్ష్యాలతో  ప్రశ్నించే ప్రజల గొంతు తీన్మార్ మల్లన్న గారి మీద దాడిని ప్రజా సంకల్పం మరియు link Media తీవ్రంగా ఖండిస్తోంది*
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు. దీనికి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలి. 
ప్రజా సంకల్పం 
https://prajasankalpam1.blogspot.com/

కొత్త మెడికల్ కళాశాల

హైదరాబాద్ : 12/07/2020

పాలమూరు వార్తలు :

*Mahabubnagar Medical College **

#Telangana IT Minister @KTRTRS and Health Minister @Eatala_Rajender To Inaugurate The Full-fledged Campus of Government Medical College, Mahabubnagar, on Monday. 

#TriumphantTelangana 
@VSrinivasGoud @Collector_MBNR @rama_rajeswari @MBNRpolice 

Source : @Mahabubnagar_TS

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, July 11, 2020

**మంచి పుస్తకాలు** సాహిత్యం

హైదరాబాద్ : 12/07/2020

http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MjQ2Ng==&subid=MTY=&menid=NQ==&authr_id=MA==&etitle=vyathaarta%20jeevita%20yathaarta%20gaathalu

ప్రజా సంకల్పం 

తెలంగాణ కోవిద్ కాల్ సెంటర్

హైదరాబాద్ : 11/07/2020

*తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన #COVID కాల్ సెంటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. పాజిటివ్ వచ్చిన రోగులకు ఇంటి వద్దే వుంటూ హోం ఇసోలేషన్లో భాగంగా తీసుకోవలసిన చర్యలు గురించి కౌన్సిలింగ్ ఇస్తోంది. కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ - 18005994455.*

@Eatala_Rajender 

Source : @airnews_hyd

ఈ యొక్క సదుపాయాన్ని అవసరంవున్న వాళ్ళు ఉపయోగించుకోవాలని *ప్రజా సంకల్పం మరియు link Media ** ద్వారా తెలియచేయడం జరుగుతుంది. దయచేసి ప్రతిఒక్కరు ఆరోగ్యపరంగా జాగ్రతలు తీసుకోవాలి. 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/