Saturday, June 15, 2024

బిడ్డకు తండ్రి... సెల్యూట్

*బిడ్డకు తండ్రి... సెల్యూట్*

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూకల ఉమా హారతి సివిల్స్-2022లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసి, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు కూతురు ఉమాహరతి ట్రైనీ ఐఏఎస్గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు.అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి వెంకటేశ్వర్లు ఆమెకు సెల్యూట్ చేశారు. తర్వాత కుమార్తెకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. దీంతో తండ్రి కూతురికి సెల్యూట్ చేసే దృశ్యం అందరిని కదిలించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Courtesy / Source by :
*V.S. జీవన్*

Thursday, June 13, 2024

#GHMCuppalCircle-2 లో అవినీతి అంతా ఇంతా కాదు

https://x.com/Praja_Snklpm/status/1801464189405565233?t=0fvQvGfeIBtA7qmlXWcb9g&s=08              

*Shame on 👉 @ZC_LBNagar* 
*Shame on 👉 @Dc_Ghmc*
*Shame on 👉 @Acp2G78068*
*Shame on 👉 @TG_bPASS*
*Shame on 👇 @TGMAUDOnline*

_*@TelanganaCMO సారు సూడుండ్రి మీ పాలనలో మీరు గతంలో MP గా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నియోజకవర్గం #Ghmcuppalcircle-2 లో అవినీతి ఎలా జరుగుతుందో... Bplkm✍️*_

*@revanth_anumula*
*@PonnamLoksabha @CommissionrGHMC @GHMCOnline* *#AmrapaliKattaIAS*
*@RamsGTRK @Narhariyarabotu*

https://www.facebook.com/share/p/XhvBZ4SewKvZg5HN/?mibextid=oFDknk

మీడియా అంటే చులకననా

https://x.com/Praja_Snklpm/status/1801450410735243751?t=gbrRZJg5dAvIe3m8LEPrAA&s=08                                                                                     _*#తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్  కె. శ్రీనివాస్ రెడ్డి సారుకు దండాలు 🙏*_

_*సారు #GHMC #HMDA పరిధిలో చట్టాలను ఉల్లంఘించి,హైకోర్ట్ ఆదేశాలను భేకాతరు చేస్తూ అక్రమంగా నిర్మాణాలు / చెరువులు కబ్జాలు / ప్రభుత్వభూములు కబ్జాలు చేస్తున్నారు అని ప్రజాప్రయోజనాలకోసం పనిచేసే మీడియాప్రతినిధులు,సోషల్ మీడియా,ప్రింట్ మీడియా కు సంబందించిన కొన్ని పత్రికలు వాస్తవాలతో అధికారుల ద్రుష్టికి తీసుకుళ్తున్నా ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు.*_
_*గత #BRSPARTY ప్రభుత్వం లో అంతే ప్రస్తుత @INCTelangana ప్రభుత్వంలో అంతే. ఇలా అయితే ఎలా సర్?. అవినీతి జరుగుతుంది అని మీడియా ప్రతినిధులు ఎంత మత్తుకుంటున్నా ప్రభుత్వ అధికారులలో చలనం లేదు. అసలు ఈ అవినీతి ప్రభుత్వఅధికారులకు 'మీడియా' అంటే గౌరవం లేదు. ఈ విషయంలో మీరు 'ప్రెస్ క్లబ్' లో చర్చ పెట్టాలి, అలాగే సీఎం గారి ద్రుష్టికి తీసుకెళ్లాలి అని విజ్ఞప్తి*_

*@KSriniReddy*
*#pashamyadagiri* *#anamchinnivenkateshwararao* *#kkr #TJSS*  

*@marksDudam @SrinivasRTIA* 
*@RamsGTRK @Madhav51599199*
*@lingamsrikanth1 @Narhariyarabotu*
*@dishatelugu @eenadulivenews @V6News @v6velugu @abntelugutv @myvaartha @ntdailyonline @NavatelanganaD @PrajaPrashna @aadabhyd @BplplH*

*Cc:@TelanganaCMO #VSheshadriIAS* 

*Bplkm🪶*

https://www.facebook.com/share/p/avQqwG63Bc43sKnB/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8LmWziP2fd/?igsh=YzM2d2EwNG1xYnlq 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7207224529239109632-7CYY?utm_source=share&utm_medium=member_android

అవినీతి పోలీస్ ఇన్స్పెక్టర్

Ch. Sudhakar, Inspector of Police #EOW (CCS) Hyderabad was caught by #ACBOfficials while demanding the bribe amount Rs.5,00,000 and accepting Rs 3,00,000 from the complainant to do favor in investigation in a case against him. He had previously accepted Rs 5,00,000 of an initial Rs 15,00,000 demand.

“Upon noticing the ACB team the inspector started running and had to be chased and caught “ @CVAnandIPS

హైదరాబాద్ పోలీసు కమీషనరేట్ లోని ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ సి.హెచ్.  సుధాకర్ ను మూడు లక్షల రూపాయల #లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్న #అనిశా అధికారులు. ఒక అతనిమీద నమోదైన కేసుకు సంబంధించి అతనికి అనుకూలంగా విచారణ చేయడానికి మొదటగా "పదిహేను లక్షలు" లంచంగా అడిగి అందులో మొదటి విడతగా అయిదు లక్షలు తీసుకొని, ఇవ్వాల అయిదులక్షల రూపాయలు అడిగి అందులో "మూడులక్షలరూపాయలు" తీసుకుంటుండగా పట్టుబడినాడు.

#ACB #Justice #Telangana #Corruption 

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1801268094624481552?t=g0IlAuY2e2_r7Of079g5Qw&s=19

Wednesday, June 12, 2024

GHMC లో వార్డ్ కమిటీలను ఏర్పాటు చేయాలి

https://youtu.be/RXanFxariI0?si=ORc0TjJ1AdgFPrcU          

_*గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డు కమిటీల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలని సీఎం గారిని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' విజ్ఞప్తి చేస్తుంది.*_

*****----*****----*****
*(The Hindu కథనం 👇)*
*భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-S ప్రకారం మరియు GHMC చట్టం-1955లోని సెక్షన్ 8A ప్రకారం ఇది తప్పనిసరి అని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన  ఎం. పద్మనాభ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (FGG) వాదించింది.*

*మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డుకు వార్డు కమిటీ ఉండాలని GHMC చట్టంలోని సెక్షన్ 8A చెబుతోంది.వార్డ్ కమిటీలు వారి సంబంధిత ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలను నిర్ణయించడంలో అట్టడుగు స్థాయిలో నివాసితులకు వాయిస్‌ని అందిస్తాయి.*

*కమిటీల ఏర్పాటుకు బదులు అధికారులు మాత్రమే ఉండేలా వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ విధంగా వార్డు కమిటీల స్థానంలో 10 మంది అధికారులతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-ఎస్‌ను ఉల్లంఘించడమేనని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.*

*పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహించే 10 మంది కంటే ఎక్కువ మంది ప్రాతినిధ్యం వహించకూడదు.ఇందులో సగం మంది మహిళలు ఉండాలి. కమీషనర్ దాని కార్యదర్శిగా వ్యవహరించడానికి ఒక అధికారిని నామినేట్ చేయాలి.*
(Text Source THE HINDU)

*@TelanganaCMO @TelanganaCS @CommissionrGHMC* *#AmrapaliKattaIAS @GHMCOnline*
*#ForumForGoodGovernance*
*#Mpadmanabhareddy #FGG* 

https://x.com/Praja_Snklpm/status/1800807365199159785?t=0nku_DUBB-QQv3oVa3msvQ&s=19
*****----*****----*****----*****
https://www.facebook.com/share/v/EvoETBRD1drMW52c/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/reel/C8HA6dDvn1f/?igsh=MWd5bjF3ZzVlMGlzdA==
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_amrapalikattaias-forumforgoodgovernance-mpadmanabhareddy-activity-7206579929663037441-Hi6I?utm_source=share&utm_medium=member_android

Tuesday, June 11, 2024

జనం సొమ్ము లూటీ. దోపిడిలో ఘనాపాటి

https://x.com/Praja_Snklpm/status/1800573753363190054?t=3QrkgSOPDk51kPqFaGhdBw&s=08                         

*జనం సొమ్ము లూటీ. దోపిడిలో ఘనాపాటి*

*నిమ్స్ బోరో లో కొంటే నట్టెంట మునిగినట్టే.*

*గనుగపాటి వెంకట నాగ మురళీకృష్ణ లీలలు*.

*స్వేచ్ఛ అలర్ట్ స్టోరీ*. 

*ఇంకా మరెన్నో👇*

https://epaper.swetchadaily.com/m5/3877919/Swetcha-Telugu-Daily-Epaper/Swetcha-Daily-Epaper-11-06-2024#page/1/1/rw 

*****----*****----*****----*****
https://www.facebook.com/share/p/BGf8urm9SSrdbmMp/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8FU95MPROZ/?igsh=czcxcWE0a3pub3Qz 
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7206341882589696000-crYM?utm_source=share&utm_medium=member_android

అక్రమనిర్మాణం ను ప్రారంభించిన త్రిపుర గవర్నర్

https://x.com/Praja_Snklpm/status/1800415361764032760?t=YEC4zCIH2ilAo20WDeaL8w&s=08                                                               epaper.sakshi.com/article/Hydera… 

_*@PrajaPrashna వార్త కథనం ప్రకారం @TG_bPASS @TGMAUDOnline చట్టాలను ఉల్లంఘించి #అక్రమంగానిర్మాణం చేసిన స్కూల్ భవనాన్ని #త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ప్రారంభించడం ఏమిటి?*_

*#IllegalConstructions* 
*#corruption* 

*@CVAnandIPS @TelanganaACB* 
*@RamsGTRK @BplplH*

*@TelanganaCMO @CommissionrGHMC @GHMCOnline @ZC_LBNagar @Narhariyarabotu*

https://www.facebook.com/share/p/Zx1NkHtkSu31xE5W/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8EYWP3vibu/?igsh=aGtsem00bDdkY3N6
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7206208891234258944-oLG5?utm_source=share&utm_medium=member_android