Tuesday, December 8, 2020

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పార్టీకోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తను నిర్లక్ష్యం చేసిన సీనియర్ నాయకులు

https://twitter.com/Praja_Snklpm/status/1336314850146861058?s=08
08/12/2020
@JaiTDP
@naralokesh
@ncbn
*గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు సర్ గారు ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ లో ఎన్నో ప్రజా పోరాటాలు చేసిన కార్యకర్తకు ఇలా అవమానం చేస్తారా సీనియర్ నాయకులు......సర్ కార్యకర్తలే పార్టీలకు పునాదులు అది మరిచిపోవద్దు 🙏*

బాపట్ల కృష్ణమోహన్

#JusticeForGiribabu https://t.co/1VcWD0ఉసీడ్

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Monday, December 7, 2020

We Stand With Farmers but I Oppose BharatBandh

హైదరాబాద్ : 07/12/2020

*ప్రజా సంకల్పం యొక్క సంకల్పం*

*I Stand With Farmers but I Oppose BharatBandh*

Bapatla Krishnamohan 

prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

యాదదిరి గుట్ట లో యాత్రికులు అవస్థలుపడుతున్నారు

https://twitter.com/Praja_Snklpm/status/1335868494227755010?s=08
07/12/2020
*@Collector_YDR*

*యాదాద్రి జిల్లా కలెక్టర్ మేడం గారు నమస్కారం 🙏*
మేడం గారు పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లో యాత్రికుల అవస్థలుపడుతున్నారు. దయచేసి వారికి తాత్కాలిక పరిశుభ్రమైన వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము*

https://youtu.be/EAyMUfMvQ7k

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/
 https://t.co/Ji8btIGcuF

Sunday, December 6, 2020

GHMC వరదలు నష్టపరిహారం - హుబ్సిగూడ 8వ డివిజన్

హైదరాబాద్ : 07/12/2020

*GHMC - వరదలు - బాధితులు - నష్టపరిహారం - GO RT 525*

*Hydfloodrelief* వరదసాయం కోసం బాధితులు మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదు.జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయి.
బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధృవీకరించుకున్న తరువాత వారి అకౌంట్ లోకి నేరుగా వరదసాయం డబ్బు జమ అయితుంది.

*ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు నమస్కారం 🙏. గతంలో వరద సహాయం అర్హులైన వారికి అందలేదు దానికి సాక్ష్యం ప్రజా సంకల్పం & link Media ద్వారా చేసిన పోరాటం అందరికి తెలిసిందే. కావున హుబ్సిగూడ 8వ డివిజన్ అభ్యర్థిగా ప్రజాస్వామ్యంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి శ్రీమతి చేతన హరీష్ మేడం గారు మీరు అర్హులైన వారికి మీరే విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాము. మేడం గారు మీరు ప్రజల ప్రతినిధిగా డిసెంబర్ 4 సాయంత్రం నుంచి అయిపోయారు, అధికారికంగా సమయం వున్నా మీరే హుబ్సిగూడ  8వ డివిజన్ ప్రజా ప్రతినిధి 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

GHMC వరదలలో అర్హులైన వారికి ఈరోజు వరకు నష్టపరిహారం అందలేదు

హైదరాబాద్ : 07/12/2020

*GHMC వరదలు - 2020*

*పురపాలకశాఖ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏. సర్ మొన్నటి వరదలలో అర్హులైన వారికి వరదనష్టపరిహారం అందలేదు అనడానికి సాక్ష్యం మాదన్నపేట బాధితులు.అధికారులను పంపించి విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము*

https://youtu.be/pO0Nvmi4nXQ

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

హైదరాబాద్ : 07/12/2020

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు మొన్నటి అకాల వర్షాలకు తెలంగాణ రైతులు ఎంతో నష్టపోయారు.వారి వివరాలు ప్రజా సంకల్పం & link Media మరియు ప్రజా సంఘాలు, సోషల్ మీడియా మీ ద్రుష్టికి తీసుకొచ్చింది... ఇంతవరకు ప్రభుత్వం వారికి ఎలాంటి సహాయం మరియు భరోసా ఇవ్వలేదు మరి మీరు రేపు ఎందుకు బంద్ & ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ రైతులకు తెలపవలసిన అవసరం ఎంతైనా వుంది. ఆ తరువాత ఢిల్లీ లో జరిగుతున్న రైతుల పోరాటం గురించి మాట్లాడితే బాగుంటుంది.*
https://youtu.be/y_వీహాలకహజు
https://youtu.be/KiA5jUu_OLg
*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

GHMC - వరదలు - బాధితులు - నష్టపరిహారం - GO RT 525 - రామంతాపూర్ 9వ డివిజన్

హైదరాబాద్ : 07/12/2020

*GHMC - వరదలు - బాధితులు - నష్టపరిహారం - GO RT 525*

*Hydfloodrelief* వరదసాయం కోసం బాధితులు మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదు.జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయి.
బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధృవీకరించుకున్న తరువాత వారి అకౌంట్ లోకి నేరుగా వరదసాయం డబ్బు జమ అయితుంది.

*ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు నమస్కారం 🙏. గతంలో వరద సహాయం అర్హులైన వారికి అందలేదు దానికి సాక్ష్యం ప్రజా సంకల్పం & link Media ద్వారా చేసిన పోరాటం అందరికి తెలిసిందే. కావున రామంతాపూర్ 9వ డివిజన్ అభ్యర్థిగా ప్రజాస్వామ్యంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి శ్రీమతి బండారు శ్రీవాణి మేడం గారు మీరు అర్హులైన వారికి మీరే విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాము. మేడం గారు మీరు ప్రజల ప్రతినిధిగా డిసెంబర్ 4 సాయంత్రం నుంచి అయిపోయారు, అధికారికంగా సమయం వున్నా మీరే రామంతాపూర్ 9వ డివిజన్ ప్రజా ప్రతినిధి 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/