Wednesday, August 5, 2020

దూరదర్శన్ ద్వారా తరగతులు DD

హైదరాబాద్ : 06/08/2020

*బ్రేకింగ్ న్యూస్*

*గతంలో *ప్రజా సంకల్పం ఒక మంచి సంకల్పంతో తెలంగాణ CMO ఆఫీస్ కు DD (దూరదర్శన్) ద్వారా online classes జరపాలని సూచించడం తెలంగాణ క్యాబినెట్ లో ఆదేశించడం శుభపరిణామం👍*

*కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది*

*Source*:
@TelanganaCMO

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Cyber Safe For Her

హైదరాబాద్ : 05/08/2020

*కత్తి కంటే కలం శక్తివంతమైనదని మేము నిజంగా నమ్ముతున్నాము. పదాల ఎంపిక మీ ఆయుదం అయితే, ఈ పోటీ మీ కోసం!*
Cyber safe for her పై ఒక పద్యం వ్రాసి, మీ పదాలను జనం పదాలుగా మార్చండి.
https://t.co/bdA9ZfzPa6 కు లాగిన్ అవ్వడం ద్వారా మా కవిత రచన పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోండి

Source : @BadugulaSumathi (IPS)

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

DonatePlasmaSaveLives

Hyderabad : 05/08/2020

*DonatePlasmaSaveLives*

Today 18 People donated #plasma 

*Total 213 people till Today donated #Plasma and saved 370 lives in critical & #Emergency condition.* 

*Register at https://t.co/qfRwQPlID4*

*Contact* #Cyberabad_Covid_Control: 9000257058, 9490617440. 

Source : @cyberabadpolice 

*Praja Sankalpam & link Media  Appeal Please Donate Plasma & Save Lives👍🙏*

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

ఆస్పత్రుల ఆగడాలపై తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్ : 05/08/2020

*అలా చేస్తే సరిపోదు, భూములు వెనక్కి తీసుకోండి,*

ఆస్పత్రుల ఆగడాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి కేటాయించిందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. రాయితీ ధరలకే భూమి పొందిన అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించాడు.

దీంతో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశ్రాంత ఉద్యోగి ఓ.ఎం. దేవర ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

https://prajasankalpam1.blogspot.com/

Original Document of Constitution

Hyderabad : 05/08/2020

*Original document of the Constitution of India has a beautiful sketch of Lord Ram, Mata Sita and Laxman returning to Ayodhya after defeating Ravan*.

*This is available at the beginning of the chapter related to Fundamental Rights*.

*Felt like sharing this with you all.*

Bapatla Krishnamohan
Praja Sankalpam

https://prajasankalpam1.blogspot.com/ 

Ayodhya - Rashtrapathi Bhavan

Hyderabad : 05/08/2020

*Felicitations to all for the foundation laying of Ram Temple in Ayodhya. Being built in tune with law, it defines India’s spirit of social harmony and people’s zeal. It will be a testimony to ideals of RamRajya and a symbol of modern India.*

*Source* :
@rashtrapatibhvn

Bapatla Krishnamohan
Praja Sankalpam

https://prajasankalpam1.blogspot.com/ 

Tuesday, August 4, 2020

UPSC_2019 aspirants

Hyderabad : 05/08/2020

*UPSC_2019 aspirants who cleared the Civil_Services_Interviews under the Guidance of CP_Rachakonda also known as WHATSAPP_GURU for taking Classes on Whatsapp & motivating them.*

*110 aspirants were successful in cracking the examination.*
@IPS_Association @TelanganaDGP

*Praja Sankalpam & link Media Salutes Rachakonda CP Shri Mahesh Bhagwat IPS Sir 👍🙏*

Source :
@RachakondaCop

https://prajasankalpam1.blogspot.com/