Kotte Satish, Assistant Divisional Engineer at TGSPDCL, Sub Division -Gachibowli, Hyderabad was caught by Telangana #ACB Officials for demanding #bribe amount of Rs. 75,000/- and accepting the #bribe amount of ₹50,000 (had already received Rs.25000/-) as second installment from the Complainant for doing official favour "for already approved work completion report related to the installation of a new transformer & CT meter and for the approval of the work completion report pertaining to another work of another Consumer."
“Dial 1064 for Reporting Corruption”
"కొత్త ట్రాన్స్‌ఫార్మర్ & సి.టి. మీటర్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఆమోదించబడిన పని పూర్తి నివేదిక కోసం మరియు మరొక వినియోగదారుడికి మరొక పనికి సంబంధించిన పూర్తి నివేదిక ఆమోదించేందుకు" ఫిర్యాదుదారుని నుండి రూ. 75,000/- #లంచం డిమాండ్ చేసి ఇప్పటికే రూ. 25000/- తీసుకొని రెండవ విడతగా రూ.50,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. గచ్చిబౌలి సబ్ డివిజన్ లోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు - కొట్టె సతీష్
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1890379723664158798?t=P83edOUGuMY8xC4w9uv2Ug&s=19
No comments:
Post a Comment