Friday, February 14, 2025

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Bogam Shyam Sunder, Jogulamba Gadwal District Panchayath Officer and Ketham Praveen Kumar, Panchayath Secretary Pullur Village, Undavalli Mandal of Jogulamba Gadwal District were caught by Telangana #ACB officials for demanding ₹3,00,000 and accepting #bribe amount of ₹2,00,000 from the complainant for the official favour "to restore a dug-up road and set aside an official notice issued by the DPO."

“Dial 1064 for Reporting Corruption”

"తవ్వబడిన రోడ్డును పునరుద్ధరించడానికి మరియు డి. పి.ఒ. జారీ చేసిన అధికారిక నోటీసును పక్కన పెట్టడానికి అధికారిక అనుకూలత చూపడానికి" ఫిర్యాదుదారుడి నుండి రూ.3,00,000/- #లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.2,00,000/- తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన జోగుళాంబ గద్వాల జిల్లా పంచాయతీ అధికారి-బోగం శ్యామ్ సుందర్ మరియు అదే జిల్లా లోని ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతి కార్యదర్శి-కేతం ప్రవీణ్ కుమార్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1890393473787768841?t=LTJwnaszU2m6kjJrVjgVKA&s=19

No comments:

Post a Comment