Thursday, February 20, 2025

యాదయ్య యాదిలో

యాదయ్య యాదిలో
పదిహేను సం. క్రితం తెలంగాణ కోసం అసెంబ్లీ సాక్షిగా ఆత్మబలిదానం చేసుకున్న రోజు.
అనాథ అయిన 19సం వయస్సు కల యాదయ్య హోటల్ లో పనిచేసుకుంటూ చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం అమరుడయ్యాడు
తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్నవారిలో ఎంత మందికి గుర్తున్నాడో యాదయ్య
జై తెలంగాణ
జై జై తెలంగాణ

No comments:

Post a Comment