*_'ప్రజాసంకల్పం ప్రశ్నస్తుంది'_*
*_#తెలంగాణ లో ప్రభుత్వ గురుకులాలు కనుమరుగయ్యే సూచనలు?._*
https://youtu.be/thWXeEkuJ94?si=8whYMUpWMIyyJ8XL
*_తెలంగాణ విద్యా కమిషన్ (TEC) ప్రభుత్వానికి నివేదికలు / సూచనలు / సలహాలు / సిఫార్సులు చేస్తుంది.అంతా బాగానే ఉంది మరి ప్రభుత్వం మాత్రం కార్యాచరణ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది ఎందుకు ?_*
*_విద్యా కమీషన్ ఏర్పాటు చేసి 5 నెలలు అవుతుంది. ఈ అయిదు నెలలో ఎన్నో సంఘటనలు జరిగాయి.ఈ అవినీతి అక్రమాల గురించి కమీషన్ ఎందుకు స్పందించడం లేదు ?_*
*_ఈ కమిషన్‌లోని అనధికార సభ్యుల పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది.ఇప్పటికే 5 నెలలు గడిచిపోయాయి._*
*@AnooradhaR #balalahakkulasangham*
*#RevanthreddyCM* *@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @mpponguleti @Bmaheshgoud6666 @edu_commissonTG @TSEduDept @dr_mvreddy @seethakkaMLA*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1887785931836391468?t=pBjJifLctqCe1Ylb3VH3xg&s=19
No comments:
Post a Comment