Manyam Narsimha Reddy, Revenue-Inspector in Tahsildar Office, Dubbaka mandal of Siddipet District was caught by Telangana #ACB Officilas for demanding and accepting the #bribe of Rs.1,00,000/- from the complainant to do official favour for "Succession of Patta Land One to Other ".
“Dial 1064 for Reporting Corruption”
"ఒకరి పేరుమీదుగా గల పట్టా భూమిని మరొకరి పేరు మీదికి వారసత్వంగా నమోదు చేసేందుకు" కావాల్సిన అధికారికమైన సహాయం అందించడం కోసం ఫిర్యాదుదారుడి నుండి రూ.1,00,000/- #లంచం తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని రెవెన్యూ-ఇన్స్పెక్టర్ - మన్యం నర్సింహ రెడ్డి.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1889686738089758988?t=eq78RGGFtOBZtq1yr_n73w&s=19
No comments:
Post a Comment