"ఫిర్యాదుదారుని యొక్క కులానికి సంబంధించిన ఫైల్ ను ప్రాసెస్ చేయడానికి" మొదటి విడుతగా "ఒక లక్ష రూపాయలు" #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన తెలంగాణ వెనుకబడిన తరగతుల కమీషన్ చైర్మన్ వారి కార్యాలయం, ఖైరతాబాద్, హైదరాబాదులో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి - గొళ్ల శ్రీనివాస్.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Golla Srinivas, Out Sourcing employee, Office of the Chairman, Telangana Commission for Backward Classes, Khairatabad, Hyderabad, was caught by Telangana #ACB Officials for demanding and accepting a #bribe amount of ₹1,00,000/- from the complainant as the first installment for processing the Caste-related filebof the complainant.
“Dial 1064 for Reporting Corruption”
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1887838970714653067?t=onahYyA2WLSOzdLSs9DEZw&s=19
No comments:
Post a Comment