ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, "పర్యావరణ న్యాయాన్ని కాపాడుకుందాం,
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం" ఈ మూడు ముఖ్యమైన అంశాల నేపథ్యంలో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (NAPM)30వ వార్షిక మహా సభలు - హైదరాబాద్ నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మార్చి 1 నుంచీ 4వ తేదీ వరకూ జరగబోతున్నాయి. భారతదేశ భిన్న, బహుళ సమూహాల ప్రజల అస్తిత్వం, హక్కుల సాధనలో అనేక ప్రజా ఉద్యమాలని ఒక దగ్గరకి తీసుకువచ్చే ఈ సభలు ఎంతో ముఖ్యమైనవి. ఈ సభలకు హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా పౌర సమాజానికి ఆహ్వానం పలుకుతున్న NAPM ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు.
NAPM 30వ జాతీయ మహాసభల నేపథ్యం, ఉద్దేశ్యం, సన్నాహక ఏర్పాట్ల పై ప్రజాతంత్ర తరఫు నుంచీ ప్రత్యేక కథనం అందిస్తున్న స్వతంత్ర జర్నలిస్టు, సామాజిక కార్యకర్త సజయ.
No comments:
Post a Comment