Friday, February 21, 2025

కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావ్.. కేటిఆర్ మీదకు రేవంత్ రెడ్డి పంపిన బాణం!



 *_తనపై వార్తలు రాసిన మీడియాని సైతం పోలీసులను పంపి బెదిరిస్తున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా_*

చిన్న జీతాలకు పనిచేసే ముండవు నన్ను ఎవరు అని అడుగుతావా అంటూ తిట్టి మీ సార్ ఎక్కడ చెప్పకపోతే మిమ్మల్ని కూడా సీజ్ చేస్తాం అని బెదిరించి, మీ సార్ అడ్రస్ చెప్పకపోతే మిమ్మల్ని సమాజంలో బ్యాడ్ చేస్తాం అని ఒక ఎస్సీ మహిళా ఉద్యోగి పై పోలీసుల దాష్టికం

కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావ్.. కేటిఆర్ మీదకు రేవంత్ రెడ్డి పంపిన బాణం అంటూ రెచ్చిపోయిన పోలీసులు

మీరు ఛానెల్ బంద్ చెయ్యండి.. 
మీ సార్ కలెక్టర్ ను ప్రశ్నిస్తాడా ? ఎంత ధైర్యం ?? మీ సార్ ముఖ్యమంత్రిని కామెంట్స్ చేస్తాడా? మీ సర్ ను ఎన్కౌంటర్ చేస్తే అడిగేవాడు ఎవడు? వానికి రోజులు దగ్గర పడ్డాయని అంటూ దాదాపుగా గంటకు పైగా నానా హంగామా చేసి TS 24 చానల్ మహిళా ఉద్యోగిని బెదిరించిన పోలీసులు 

సీసీ టీవీ కెమెరాలు కూడా బంద్ చేసిన పోలీసులు.. మీ సార్ పై కలెక్టర్ కోపంగా ఉన్నాడు అంటూ బెదిరింపులు 

మీ సార్ కు తెలియదా చెప్పు ఇది చాలా సీరియాస్ మ్యాటర్.. సిరిసిల్ల జిల్లా కోర్ట్ ఆఫీస్ నుండి సీజ్ చెయ్యాలని ఆర్డర్స్ ఉన్నాయి అంటూ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు
 
ఇద్దరు పోలీస్ డ్రెస్సులో వచ్చి మిగతా ఇరవై మంది మఫ్టీలో వచ్చి దాడికి పాల్పడ్డ పోలీసులు 

ఇలా ఒక మహిళ ఉద్యోగులపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి.

Courtesy / Source by :
https://x.com/TeluguScribe/status/1892946568023507257?t=K-drMKJ7Q8v6n7xO8AbNkQ&s=08


No comments:

Post a Comment