ఈ నెల *ఫిబ్రవరి 14 న సాయత్రం 5 గంటలకు* హైదరాబాద్ జల విహార్ లో మా నాన్న గారు శ్రీ దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో చారిత్రక వాస్తవాలు మరియు వారి అనుభవాలను కలగలిపి రచించిన *"విజయ తెలంగాణ"* పుస్తకం విడుదల కార్యక్రమానికి *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని* ఆహ్వానించడం జరిగింది.
మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అంగీకరించడం చాలా సంతోషకరం.
*తూళ్ల వీరేందర్ గౌడ్*
రాష్ట్ర అధికార ప్రతినిధి
బీజేపీ తెలంగాణ
***-----***-----***-----***-----***
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు / రాజ్యసభ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ గారు చాలా సంవత్సరాల తరువాత ఆత్మీయుల మధ్య తాను స్వయంగా రచించిన పుస్తకాన్ని అందరికి అందుబాటులో తెస్తున్నందుకు అభినందనలు.
@TelanganaCMO @IPRTelangana @DevenderGoudMP @TVG_BJP
Bplkm✍️
https://x.com/Praja_Snklpm/status/1889917611066138781?t=l7PEJi8KCURj_D78t4XAiA&s=19
No comments:
Post a Comment