Saturday, February 22, 2025

_*చెరువుల పరిరక్షణ & పునరుద్దరణ ఉద్యమలో రామంతాపూర్ ప్రజలు భాగస్వామ్యం కావాలి*_

https://youtu.be/cAB-hFLyTAo?si=0VcEuCHjHhEfOLKJ 

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*చెరువుల పరిరక్షణ & పునరుద్దరణ ఉద్యమలో రామంతాపూర్ ప్రజలు భాగస్వామ్యం కావాలి*_

*#EncroachmentOfLakes*
*#savelakes #HYDRAA #RamanthapurPeddaCheruvu #RamanthapurChinnaCheruvu*

_*👆ఈ రెండు చెరువుల FTL / బఫర్ జోన్ లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలి,చెరువులలో పూడిక తీయాలి, వర్షం నీళ్లు మాత్రమే చెరువులలోకి వచ్చేలాచేయాలి, ఈ రెండు చెరువులలో చేపల పెంపకం చేయాలి ఎందుకంటే గత 70 సంవత్సరాలనుండి ఈ ప్రాంతంలో గంగపుత్రుల కుటుంబాలు ఈ చేపల పెంపకం మీద జీవనాదారంగా చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ ఉండేవారు ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. కావున ఎన్నో కుటుంబాలకు ఆధారం ఈ రెండు చెరువులు.ఈ చెరువుల బఫర్ జోన్ నుంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. చెరువుల సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేస్తున్నారు.మరీ ముఖ్యంగా ఈ రెండు చెరువులు కబ్జా అవుతున్నాయి & చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు అని కొన్ని సంవత్సరాలనుండి ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా (#Twitter / #e-mail / #online / #Instagram / #fb )మరియు ప్రభుత్వ కార్యాలయాలలో  ఇన్వార్డ్ & సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల ద్రుష్టికి తీసుకొచ్చినా ఏ ఒక్క అధికారి కూడా ఈ కబ్జాల మీద కానీ అక్రమ నిర్మాణాల మీద కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.ఈ రెండు చెరువులను నిర్లక్ష్యం చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ & డిప్యుటీ కలెక్టర్, జిల్లా ఇరిగేషన్ అధికారులు,జిల్లా రెవిన్యూ అధికారులు, GHMC కమీషనర్, GHMC Lb నగర్ జోనల్ కమీషనర్, #ghmcuppalcircle-2 డిప్యుటీ కమీషనర్ & టౌన్ ప్లానింగ్ & ఇంజనీరింగ్ విభాగం & మిగతా అధికారులు, ఉప్పల్ MRO & అధికారులు. మరీ మరీ ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు వీరి  అందరి మీద చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాము.*_ 

*#RevanthreddyCM #MuncipalMinister*

*@TelanganaCMO @Bhatti_Mallu @IPRTelangana @PrlsecyMAUD @Comm_HYDRAA @CommissionrGHMC @LubnaSarwath @ZC_LBNagar* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1893499595650732361?t=u-rP4Z_9MglFGrp4pFdnFA&s=19

No comments:

Post a Comment