వరంగల్ జిల్లా లో అదనపు రవాణా అధికారిగా పనిచేస్తున్న "పుప్పాల శ్రీనివాస్" పైన అసమాన ఆస్తుల కేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
#అనిశా అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయనకు & ఆయన బంధువులకు సంబంధించిన 5 చోట్ల వద్ద సోదాలు నిర్వహించి రూ.4,04,78,767/- విలువైన ఆస్థులు గుర్తించినారు. ఇందులో గృహాలు(3) ప్లాట్లు (16), వ్యవసాయ భూమి (15.2 ఎకరాలు), వాహనములు (5) స్థిర & చరాస్తులను (మార్కెట్ విలువ ప్రకారం) మరియు ఐదు లక్షల రూపాయాలకు పైన విలువ చేసే విదేశీ మద్యం కలవు.
తదుపరి అదనపు ఆస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
A disproprtionate assets (DA) Case has been registered against "Puppala Srinivas, Deputy Transport Officer, Warangal" by Telangana #ACB Officials.
#ACB Officials conducted searches at his residence along with 5 places linked to him and his relatives. Rs.4,04,78,767/- valuable (as per market value) movable and immovable properties including Houses (3), Open plots (16), Agriculture lands (15.2 Acr), Vehicles (5) and others Including ₹5,29,000/ valuable foreign liquor were identified.
Further verification of additional assets is underway.
“Dial 1064 for Reporting Corruption”
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1888117083487301747?t=V1J9NBCd21P7s5XIpPUuOg&s=19
No comments:
Post a Comment