Monday, January 6, 2025

*_ఇచ్చిన మాట తప్పిన #RevanthReddyCM సారు..._*

*_ఇచ్చిన మాట తప్పిన #RevanthReddyCM సారు..._*

*_ఓట్లకోసం ప్రజాస్వామ్యంను పరిహాస్యం చేసిన #తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ?? అవును 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు హనుమకొండలో సమగ్ర శిక్ష అభియాన్ #SSA ఉద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు మాటమారుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సారు..... Bplkm✍️_*
                            
          ***-----***----***----***

  *_#SSA ఉద్యోగుల ఆవేదన వారి అక్షర రూపంలో_*

SSA ఉద్యోగులందరికీ  ఉద్యమాభివందనలు..  మనం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నా నిరవధిక సమ్మె ఇప్పటికే విజయవంతం గా నడుస్తున్నా  విషయం ప్రభుత్వ  దృష్టిలో ఉంది.. కావున ఈ ప్రభుత్వం ఎలక్షన్ లకి ముందు హామీలు ఇచ్చి,, అది చేస్తాం,, ఇది చేస్తాం అని  తెలంగాణ ప్రజలను,,  మన SSA ఉద్యోగులను నమ్మించి  గద్దె ఎక్కినాకా  అది చేయ్యడం,, ఇది చెయ్యడం కుదరదు అని,, న్యాయస్థానాలు అడ్డం వస్తున్నాయని మాట్లాడు తున్నారే  మరి మీకు తెలియదా అని సీఎం గారిని ప్రశ్నిస్తునాను... మీరు ఇచ్చే హామీలకు అప్పుడు న్యాయస్థానాలు అడ్డం వస్తాయని... అవసరం తిరకా ముందు ఒకలా,, అవసరం తీరాక్కా మరొకలా మాట్లాడే నైజం ( రెండు నాలుకల పాము )వల్లే... మీకే చెల్లుతుంది... అయ్యా  సీఎం గారు తెలంగాణ ప్రజల మైన  మా SSA ఎంప్లాయిస్ ని విభజించి పాలించు అనే మీ నినాదని మార్చుకొని,, మాకు మీరు ఇచ్చినా హామీని నిలబెట్టుకొమ్మని రాష్ట్ర వ్యాప్తంగా SSA ఎంప్లాయిస్ అందరీ కోరిక మేరకు మా యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మాకు తగిన న్యాయం చెయ్యగలరు... అంతేగాని మీరు కూడా గత ప్రభుత్వం లాగానే మా SSA కుటుంబ సభ్యులతో ,,  అప్పట్లో కెసిఆర్ గారి పక్కన వున్నా చీడ పురుగుల సలహాలు విని మాకు న్యాయం చెయ్యలేకా కెసిఆర్ గారి ప్రభుత్వం సంకనాకిపోయింది..  *కావున మీరు, మీ ప్రభుత్వం కూడా మీకు  మీ పక్కన వున్నా  చీడ పురుగులేమైనా ఉంటే వాటి మాటలు నమ్మకుండా మీరు ఇచ్చినా హామీ ని అమలుపరచగలరని మా SSA ఎంప్లాయిస్ తరుపున ప్రతి ఒక్క ఉద్యోగి ఆవేదన తో  వేడుకుంటున్నారు... 🌹🌹🌹*

*@edu_commissonTG* *@Murali_IASretd*
*@ProfKodandaram*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @GpkOfficial_ @Bmaheshgoud6666 @Ponnam_INC @seethakkaMLA @INCTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1876304636891877479?t=Vjy0YJkgWC6apSqa4v9E6g&s=08  

No comments:

Post a Comment