*#వికారాబాద్ జిల్లా*
*తిండి పెట్టక తల్లిని ఆర్టీసీ బస్టాండ్ లో వదిలేసిన కొడుకులు.*
*కన్న తల్లికి కూడు పెట్టని దుర్మార్గా కొడుకులు.*
*వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఉమ్మెత్తల గ్రామానికి చెందిన వృద్ధురాలిని బస్టాండ్ లో దయనీయ స్థితిలో చలి కు ఆకలితో వనికిపోతున్న ఓ తల్లిని ఆర్టీసీ సిబ్బంది కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అనాధ ఆశ్రమంలో ఆ తల్లిని తరలించారు.*
*@GpkOfficial_*
*@coll_vkb @spvikarabad @addlcol_vkb*
*_ఈ వృద్దురాలిని ఆదుకోవాలి మానవత్వం అంటే ఏమిటో తెలియచేయాలి అధికారులు 🙏_*
*@IPRTelangana*
*@DigitalMediaTG*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1879799047638192355?t=0qI2cIx-j-zML8kqkc_cHA&s=08
No comments:
Post a Comment