Friday, January 17, 2025

మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజి

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్న మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజి గారికి అభినందనలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం Group Link Media'.

Bplkm✍️
***-----***-----***-----***-----***-----***
President Droupadi Murmu confers Arjuna Award, 2024 on Ms. Jeevanji Deepthi in recognition of her outstanding achievements in Para-Athletics. Her achievements are:

•     Bronze medal in Paralympic Games (Women’s 400m T20) held in Paris, France in 2024.

•     Bronze medal in the World Championship (Women’s 400m T20) held in Kobe, Japan in 2024.

•     Gold medal in 4th Asian Para Games (Women’s 400m T20) held in Hangzhou, China in 2023.
Courtesy / Source by : https://x.com/rashtrapatibhvn/status/1880153490863059282?t=p8yvV7VKzFIOHruyQab2Cg&s=19

No comments:

Post a Comment