Bheemanapalli Krishna, Principal of Telangana Minority Residential Boys School, Yellandu of Bhadradri Kothagudem district was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs. 2.000/- from the complainant through Kotcherla Rama Krishna, Attender (out sourcing). The Principal threatened the complainant that if the demanded bribe amount was not paid he would not submit her salary bills to the concerned.
“Dial 1064 for Reporting Corruption”
"అడిగినంత లంచం మొత్తం ఇవ్వకకపోతే ఫిర్యాదుదారుని యొక్క జీతం బిల్లులను సంబంధిత అధికారులకు వారికి పంపించను అని ఫిర్యాదుధారున్ని బెదిరించి, తన పాఠశాలలోని అటెండర్( అవుట్ సోర్సింగ్) కొచ్చెర్ల రామ కృష్ణ ద్వారా ఫిర్యాదుధారుని నుండి రూ.2000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ - భీమనపల్లి కృష్ణ.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1877335916295205093?t=ZJWqt905znyZSx37ypqveg&s=19
No comments:
Post a Comment