Thursday, January 30, 2025

మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం పరిధిలో ప్రభుత్వభూములు మాయం

*👆ఆదాబ్ హైదరాబాద్ వార్త కథనం*

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_అయ్యా #RevanthreddyCM సారు ఇదేనా #TelanganaRising అంటే ??_*

*_#మేడ్చల్ జిల్లా, మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గం, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం #ఉప్పల్ మండలం పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అయ్యాయి._*

*_ఆ భూములను ఎవరు ఎత్తుకెళ్లారు ??_*

*_ఎత్తుకెల్లడానికి అవి వస్తువులు కాదు కదా ?_*

*_'ప్రజాసంకల్పం Group Link Media' గత 10 సంవత్సరాలనుండి జిల్లా లోని ప్రభుత్వ భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ కు , RDO కు , MRO లకు ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా మరియు #RTIA ద్వారా సమాచారాన్ని అడిగితే ఈరోజు వరకు ఎలాంటి స్పందన లేదు._*

*_IMP NOTE : సిఎం సారు మీరు సిఎం కాకముందు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం MP గా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వ భూముల గురించి మీ ద్రుష్టికి మేము తీదుకొచ్చాము.అప్పుడు మీరు విచారణ చేయిస్తా అన్నారు.ఆ విచారణ ఏమైందో మీకే తెలియాలి. ఇప్పుడు మీరు సిఎం హోదాలో ఉన్నారు ఇపుడైనా జిల్లాలో ప్రభుత్వభూముల వివరాలు చెప్పండి._*

*_Mr రేవంత్ రెడ్డి సారు జిల్లాలో ప్రజాప్రయోజనాలకోసం ఉపయోగించాల్సిన  ప్రభుత్వభూములు కబ్జాలు అవుతుంటే ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోని రెవిన్యూ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని 'ప్రజాసంకల్పం Group Link Media' ద్వారా విజ్ఞప్తి చెస్తున్నాము._*

*@TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Collector_MDL @ACLB_Medchal @mpponguleti @Eatala_Rajender @BrsBandari*
*@aadabhyd  @BplplH*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1884891870419141111?t=BL-trF350WQPZxG46WTGKQ&s=08  

No comments:

Post a Comment