Friday, January 3, 2025

*_#తెలంగాణ లో గత పది సంవత్సరాలలో ప్రశ్నించే గొంతుల మీద అక్రమంగా కేసులు_*

 
*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*#journalism #journalist #media* 
*#CORRUPTION #extortion* 
*#PoliceEnquiry #Factscheck* 

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*#SaveJournalism*

*@PTI_News*

*_TO :SRI PONGULETI SRINIVASA REDDY                  The Hon’ble Information and Public Relations Minister._* 
                       &

*_Spl. Commissioner & Ex-Officio Spl. Secretary, GA (I&PR) Sri S.Harish, IAS._*

*_#తెలంగాణ లో గత పది సంవత్సరాలలో ప్రశ్నించే గొంతుల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఇప్పడూ అదే పరిస్థితి.ఈ కేసులు ఎవరి ప్రోద్భదం వల్ల పెట్టారో, పెడుతున్నారో అందరికి తెలుసు. అయితే ఇక్కడ బలి అవుతుంది పోలీస్ శాఖ. ఇది నిజం._*

*_పోలీస్ శాఖ లో కూడా కొందరు అధికారులు  ప్రజాప్రతినిధులు/ పాలకులు / రాజకీయ నాయకులు / బడాబాబులు అండతో ఆత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.విచారణ పేరుతో రోజుల తరబడి ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకోవడం ఆశ్చర్యం వేస్తుంది. ఇదేనా #friendlyPoliceing అంటే ?._*

*_ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలు విచారణ పేరుతో  భయబ్రాంతులకు గురిచేస్తున్న పోలీస్ అధికారులు._*

*_IMP NOTE : ఎవరైనా చట్టాలను ఉల్లంగిస్తే శిక్ష వేసేది గౌరవ న్యాయస్థానం... అంతేకాని పోలీసులు కాదు అని తెలుసుకుంటే మంచిది._*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @TelanganaDGP @mpponguleti @RachakondaCop @hydcitypolice @cyberabadpolice @TelanganaCOPs @uppalps_ @NakrekalS @SHO_VWD_RSLA @SHO_VWDR_RSLA @HRF_Humanrights @BplplH*
 
*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1875434310578401670?t=Jd6zFfq8q0k2MSU_FU4Xfg&s=08  

No comments:

Post a Comment